Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Waltair Veerayya twitter review మాస్ లుక్‌తో ఫ్యాన్స్‌కు చిరంజీవి పూనకాలు.. మూవీ ఎలా ఉందంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం బొమ్మ తెర పడింది. ఎన్నో రోజులుగా మెగా అభిమానులు ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. భారీ క్రేజ్‌తో వాల్తేరు వీరయ్య చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి అభిమానులు సోషల్ మీడియాలో పంచుకొన్న విషయాలు మీ కోసం..
|
వాల్తేరు వీరయ్య ఫీవర్
వాల్తేరు వీరయ్య ఫీవర్ తెలుగు సినిమా ప్రపంచానికి పట్టుకొన్నది. చిరంజీవి అభిమానులకు కొత్త జోష్‌ను ఈ సినిమా తీసుకొచ్చింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఐమాక్స్ థియేటర్‌లో వాల్తేరు వీరయ్య మూవీ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. స్టార్ స్టార్ మెగాస్టార్, బాబులకే బాబు.. కల్యాణ్ బాబు అంటూ నినాదాలతో ఐమాక్స్ ప్రాంగణం మార్మోగింది.
|
ఫస్ట్ 30 నిమిషాలు కేక
వాల్తేరు వీరయ్య ఫస్ట్ 30 నిమిషాలు కేక పెట్టించింది. ఇంటర్వెల్ సీన్ అద్బుతంగా ఉంది. ఫ్యాన్స్‌కు ఫూనకాలు రావడం తథ్యం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

టొరెంటోలో 15 అడుగుల కటౌట్
వాల్తేరు వీరయ్య రిలీజ్ రోజున టొరెంటోలో అభిమానులు హంగామా సృష్టించారు. ఆ ప్రాంతంలో 15 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్, బెంగళూరు కాదు.. టొరెంటో అని అన్నారు. బాస్ దిగనంత వరకే ఇది.. దిగితే పరిస్థితి మరో లెవెల్‌లో ఉంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
|
మెగాస్టార్ ఎంట్రీ
అమెరికాలో
ప్రీమియర్లు
అట్టహాసంగా
మొదలయ్యాయి.
ఈ
సినిమాకు
సంబంధించిన
మెగాస్టార్
ఎంట్రీని
కొందరు
నెటిజన్లు
వీడియోలు
షూట్
చేసి
సోషల్
మీడియాలో
పోస్టు
చేశారు.
పూనకాలు
లోడింగ్
అంటూ
కామెంట్
చేశారు.
చిరంజీవి
ఇంట్రడక్షన్
సీన్
నిజంగానే
పూనకాలు
అంటూ
కామెంట్
చేస్తున్నారు.
|
సెకండాఫ్‌లో ఊచకోత
వాల్తేరు వీరయ్య ఫస్టాఫ్ అదిరిపోయింది. సెకండాఫ్‌లో ఊచకోత మొదలైంది. కంగ్రాట్స్ బాస్. సంక్రాంతి విన్నర్.. బ్లాక్ బస్టర్ అని చిరంజీవి అభిమాని ట్వీట్ చేశారు.
|
వాల్తేరు వీరయ్య సినిమా బొమ్మ
వాల్తేరు వీరయ్య సినిమా బొమ్మ మొదలైంది. చిరంజీవి ఇంట్రో సీన్ అదరగొట్టింది. బీజీఎం బాగుంది. చిరంజీవి మాస్ లుక్స్ సూపర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.