అబ్బ! దాని సోకు చూడు.. !!(బిటౌన్లోకి మరో ఫారిన్ పోరీ)
ఆవిడ సోకులు చూసిన వారంతా...అబ్బా అంటూ నోరెల్ల బెట్టుకోవాల్సిందే. ఆమె ఒంటి ఒంపు సొంపులు చూసి ఎంత నిబ్బరం ఉన్న మగాడైనా ఫిదా కావాల్సిందే. ఆవిడే వార్ధా ఖాన్. పుట్టింది అరేబియన్ గడ్డపై. పెరిగింది బ్రిటిష్ గడ్డపై. ఇప్పటికే మోడలింగ్ రంగంలో ఓ ఊపు ఊపుతున్నా ఈ బ్యూటీ ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగు పెడుతోంది.
కత్రినా కైఫ్, అమీ జాక్సన్లు బాలీవుడ్లో రాణిస్తుండటంతో బీటౌన్‌పై కన్నేసిన వార్ధా ఖాన్ ఇక్కడ అవకాశాలు దక్కించుకోవడానికి వీలైన్ని దారుల్లో ప్రయత్నిస్తోంది. తన సోయగాలు కావాల్సినంతగా ఆరబోస్తానని, ఎక్స్ ఫోజింగ్ విషయంలో తగ్గేది లేదని నిర్మాతలకు ఆఫర్ ఇస్తోంది.
తాజాగా వార్ధా ఖాన్ 'మార్క్ షీట్' అనే మూవీలో అవకాశం దక్కించుకుంది. ఈచిత్రంలో సెకండ్ హీరోయిన్‍గా నటిస్తోంది. రాకేష్ రంజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారత్‌లో కుంభకోణాలను ప్రస్తావిస్తూ సాగుతుందని, ఇందులో వార్ధా న్యూయార్కు నుంచి ఇండియా వచ్చిన గర్ల్ పాత్రలో నటించనుందని తెలుస్తోంది. మరి వార్ధా ఖాన్ తన టాలెంట్‌ను ఏ రేంజిలో చూపుతుందో చూద్దాం.


Click it and Unblock the Notifications