రజనీ బిడ్డతో వార్నర్ బ్రదర్స్

అంతే కాకుండా సౌందర్యా రజనీకాంత్ చాలా టాలెంటెడ్ అని, ఫిల్మ్ మేకింగ్ లో మంచి అవగాహన ఉందనీ, ముఖ్యంగా దక్షిణాది సినిమాపై మంచి గ్రిప్ ఉందని మెచ్చుకున్నారు. దానికి సౌదర్యా రజనీకాంత్ వారికి థాంక్స్ చెప్పుకుంది. ప్రస్తుతం ఆమె తన తండ్రితో చేసిన 'సుల్తాన్ ది వారియర్ 'యానిమేషన్ ఫిల్మ్ మార్కెటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











