వార్నర్ బ్రదర్స్ డైరక్ట్ తెలుగులో...

అలాగే తమ హాలీవుడ్ హిట్స్ ని భారతీయ భాషల్లో రీమేక్ కూడా చేసే ఆలోచనలో ఆ సంస్ధ ఉంది. ఇప్పటికే ఆ తరహా సినిమాలు హిందీలో ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈ సినిమా విజయం పై మిగతా టైఅప్స్ అవకాశాలు ఆదారపడి ఉంటాయి.రాజేష్ టచ్ రివర్ గతంలో ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్ద అనే సినిమాను,తెలుగులో 10 ద స్ట్రేంజర్స్ అనే చిత్రాన్ని రూపొందించారు.అలాగే ఆయన లేటెస్ట్ వెంచర్ ఒన్ లైఫ్..నొ ప్రైస్ అనే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. అందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్,జాన్ అబ్రహం,ప్రీతి జింతా చేయటం విశేషం.బెస్టాఫ్ లక్ రాజేష్
movies telugu warner brothers rajesh touch hollywood malayalam amitabh వార్నర్ బ్రదర్స్ ప్రీతి జింతా


Click it and Unblock the Notifications