బాలకృష్ణ ఫ్యాన్స్ కు విజ్ఠప్తి ప్రకటన

By Srikanya

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానలుకు శ్రీరామ రాజ్యం నిర్మాత.. పైరసీ అరికట్టటంలో సహకరించమని విజ్ఠప్తి చేస్తున్నారు. ఈ మేరకు నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేసారు. ఆ ప్రకటనలో నందమూరి బాలకృష్ణ హీరోగా బాపు దర్శకత్వంలో నిర్మించిన శ్రీరామ రాజ్యం సినిమాపై సంపూర్ణ కాపీ రైట్స్ ను శ్రీ సాయిబాబా మూవీస్ అను మా సంస్ధ కలిగి ఉన్నది. ఈ సినిమాను యధాతదంగా కానీ, మార్పులతో కానీ, మరియు ఏ విధంగా గానీ ఎవరూ మా సంస్ధ అనుమతి లేకుండా కాపీ చేయటం గానీ,ప్రదర్శించటం చేయలేదు.

ఈ సినిమా విజువల్స్ గానీ, ఆడియోగానీ, ఏ రూపంలో కూడా అనగా డిజిటల్ ఫార్మెట్ లో గానీ, పి 2 పి షేర్ షేరింగ్ రూపంలో గానీ ఆన్ లైన్ అప్ లోడింగ్ మరియు డౌన్ లోడింగ్ గాని చేయట చట్టరీత్యా నేరం. కావున ఎవరైనా కాపీరైట్ చౌర్యానికి పాల్పడిన యెడల శిక్షార్హులు అగుదురు. ఎవరైనా ఈ సినిమా పైరసీ విసిడి, డివిడి కలిగి ఉన్నా, చిత్రాన్ని ఇంటర్ నెట్ లో డన్ లోడ్ చేసినా తమకు సమచారం అందించి సహకరించాల్సింది అని వారు ప్రకటన చేసారు. పైరసీ సమాచారం ఉన్నప్పుడు కంప్లైంట్ చెయ్యాల్సిన ఎడ్రస్..

[email protected], [email protected], www.antipiracytool.com/report.html

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X