Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బి మనవరాలి బికినీ డాన్స్ వీడియో హల్ చల్ (వీడియో)
లండన్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి, సూపర్ స్టార్ షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ లండన్ లోని ఓ ప్రముఖ విద్యా సంస్థలో చదువుతూ ఇటీవలే గ్రాజ్యువేషన్ పూర్తి చేసారు. చదువు పూర్తి కావడంతో ఈ ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి హాలిడే వెకేషన్లో గడుపుతున్నారు.
హాట్ ఫోటోస్ షేర్ చేసిన అమితాబ్ మనవరాలు (ఫోటోస్)
ఆ ఫోటోలు ఏంటి?....మెగాస్టార్ మనవరాలిపై అనుమానాలు!
నవ్య నవేలి, ఆర్యన్ ఖాన్ తో పాటు వారి స్నేహితులంతా కూడా వివిధ దేశాలకు చెందిన సంపన్న వర్గానికి చెందిన పిల్లలే కావడంతో ఖరీదైన ఓ క్రూయిజ్ షిప్ లో సముద్రంలో ఓ జాలీ ట్రిప్ ప్లాన్ చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వారి స్నేహితుల సోషల్ మీడియాలో పోస్టు చేసారు.
A video posted by POP Diaries (@ipopdiaries) on
బిగ్ బి మనవరాలు....నవ్య నవేలి బికినీలో డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టయింది. ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు. నవ్య నవేలి చాలా అందంగా ఉందని, ఆమె సినిమాల్లోకి వస్తే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నవ్య నవేలి బికినీలో డాన్స్ చేస్తున్న వీడియోకు రెస్పాన్స్ ఊహించని విధంగా వస్తోంది. దీనికి లక్షలాది లైకులు, వేలాది కామెంట్స్ వస్తున్నాయి. సెలబ్రిటీల పిల్లలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని ఈ వీడియో చూసి అర్థం చేసుకోవచ్చు.

నవ్య నవేలి, ఆర్యన్ ఖాన్ తో పాటు వారి స్నేహితులంతా కూడా వివిధ దేశాలకు చెందిన సంపన్న వర్గానికి చెందిన పిల్లలే కావడంతో ఖరీదైన ఓ క్రూయిజ్ షిప్ లో సముద్రంలో ఓ జాలీ ట్రిప్ ప్లాన్ చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వారి స్నేహితుల సోషల్ మీడియాలో పోస్టు చేసారు. బిగ్ బి మనవరాలు....నవ్య నవేలి బికినీలో డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టయింది. ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.