రామ్ చరణ్ లీక్ వీడియో చూడాలంటే...

By Staff

Ram Charan Teja
రామ్ చరణ్,రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా క్లిప్పింగ్స్ లీక్ అయిన సంగతి తెలిసిందే. విపరీతమైన పబ్లిసిటీ పొందిన ఈ వీడియాలో రామ్ చరణ్ ఓ యోధుడుగా దర్శనమిస్తాడు. ఇక పునర్జన్మ కాన్సెప్టు తో రూపొందుతున్న ఈ ప్రేమ కథ దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రిందటి కథని ఇప్పటి ప్రేమతో ముడి పెట్టనుందని తెలుస్తోంది. అలాగే ఈ క్లిప్పింగ్ లో రామ్ చరణ్ గుర్రంపై వెళుతూ ఫైట్ చేస్తాడు. ఆసక్తి రేపుతున్న ఈ క్లిప్పింగ్ లు మీరూ వీక్షించాలంటే ఈ యు.ఆర్.ఎల్ కాపీ చేసి పేస్ట్ చేసి చూడచ్చు ...ట్రై చేయండి. http://in.youtube.com/watch?v=5mGgd7iIk48

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X