షారుక్ ఖాన్ 8 ప్యాక్...ఇలా సాధ్యమైంది (వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ త్వరలో రాబోతున్న ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంలో 8 ప్యాక్ బాడీలో కనిపించబోతున్నారు. 48 ఏళ్ల వయసులో షారుక్ 8 ప్యాక్ బాడీ బిల్డ్ చేయడం అంటే ఆశ్చర్యకర విషయమే. ఇందుకోసం షారుక్ చాలా కష్ట పడ్డాడు. అందుకు సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేసారు.

WATCH: Shahrukh Khan Bulking Up Eight Pack Abs

గతంలో షారుక్... ఫరా ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓం శాంతి ఓం' చిత్రంలో 8 ప్యాక్ బాడీతో కనిపించాడు. చాలా కాలం తర్వాత మళ్లీ ఫరా ఖాన్ దర్శకత్వంలో 8 ప్యాక్ కండల వీరుడుగా కనిపించబోతున్నాడు షారుక్. షారుక్ ఖాన్ న్యూ లుక్ కోసం ఫరా ఖాన్ చాలా జాగ్రత్తలు తీసుకుంది.

షారుక్ 8 ప్యాక్ బాడీ గురించి ఫరా ఖాన్ మాట్లాడుతూ...‘చాలా కాలంగా షారుక్ ఖాన్ కష్ట పడుతున్నాడు. సినిమా విడుదల సమయం దగ్గర పడే వరకు ఆ విషయాన్ని గోప్యంగానే ఉంచాం. సైలెంటుగా పని కానిచ్చేసాం. వాస్తవానికి అది 10 ప్యాక్. కానీ అంతా 8 ప్యాక్ అని పిలుస్తున్నారు. నా తర్వాతి సినిమాలోలో అతను 10 ప్యాక్ బాడీలో కనిపిస్తాడు' అని తెలిపారు.

ఇటీవల హృతిక్ రోషన్ సిక్స్ ప్యాక్ బాడీ విషయంలో చాలెంజ్ చేసాడు....8 ప్యాక్ బాడీ పెంచచం ద్వారా షారుక్ తన సత్తా ఏమిటో చూపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X