»   »  'భేతాళుడు‌': రిలీజ్‌కు ముందే పది నిమిషాల క్లిప్ ఆన్‌లైన్‌లో..!

'భేతాళుడు‌': రిలీజ్‌కు ముందే పది నిమిషాల క్లిప్ ఆన్‌లైన్‌లో..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రిలీజ్ కు ముందు తమ సినిమాల్లో చిన్న అంశం బయిటకు వచ్చినా పెద్ద ప్రమాదం జరిగిపోయినట్లుగా దర్శక,నిర్మాతలు భయపడుతూంటారు. అయితే బిచ్చగాడు చిత్రంతో తెలుగు వారికి దగ్గరైన విజయ్ ఆంటోని ఆ విషయంలో రివర్స్ లో ఉన్నారు. తమ సినిమా ఓ పది నిముషాలు పాటు చూస్తే ఖచ్చితంగా మిగతా సినిమా చూడటానికి జనం ధియేటర్ కు వస్తారని భావించారు. అందుకోసం ఆయనే స్వయంగా ఓ పది నిముషాల వీడియో క్లిప్ ని విడుదల చేసారు.

English summary
Watch the official 10 mins video clip from Saithan movie (Saithan Hunts for Jayalakshmi) officially
Please Wait while comments are loading...