బికినీ భామను ఎత్తుకెళ్తున్న ముద్దుల హీరో (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : సీరియల్ కిస్సర్ గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మికు వరసగా ఘన్ చక్కర్, రాజ నట్వర్ లాల్, ఉంగ్లీ అంటూ ప్లాఫ్ లు వచ్చాయి. వాటి నుంచి బయిటపడటానికి ఓ చిత్రం చేస్తున్నారు. మిస్టర్ ఎక్స్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా విడుదలై అందరి మన్ననలూ పొందుతోంది. ధనుష్ సరసన అనేకుడులో చేసిన దస్తర్ అమర్య ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఈ ట్రైలర్ లో హీరోయిన్ ని బికినీలో ఆమెను తీసుకుని వెళ్తున్నారు. ఆ వీడియోని మీరూ చూడండి...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇందులో రఘురాం రాధోడ్ గా ఇమ్రాన్ కనిపిస్తున్నాడు. చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి తనను హత్య చేసిన గూండాల మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. అయితే చాలా వరకూ అదృశ్యంగా ఉంటాడు. భవనాల పై నుంచి దూకడం, బైకుల నడపటం, ఫైటింగ్ లు, ప్రేయసితో రొమాన్స్ వంటివన్నీ ఇలా ఎదుటి వ్యక్తికి కనపడకుండానే విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఈ సైంటిఫిక్ మూవి వచ్చే ఏప్రియల్ 17న త్రీడీలో విడుదల కాబోతోంది. ఇందులో అమీరా దస్తూర్ హీరోయిన్.

Watch trailer: Emraan Hashmi's new avatar in and as 'Mr. X'

ఇమ్రాన్‌ హష్మీ. తాజాగా విద్యాబాలన్‌తో కలిసి 'హమారీ అధూరీ కహానీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహిత్‌ సూరీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మహేష్‌ భట్‌, విక్రమ్‌ భట్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈసినిమాను జూన్‌ 6న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

అలాగే...భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్ జీవితం ఆధారంగా త్వరలోనే సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీ ఆ చిత్రంలో అజరుద్దీన్ పాత్ర పోషించనున్నాడు. అజర్‌ది చాలా ఉద్విగ్నభరితమైన జీవితమని, రెండున్నర గంటల సినిమాలో అతని జీవితాన్ని ప్రతిబింబించడం చాలా కష్టమని హష్మీ అంటున్నాడు. ఈ చిత్రం క్రికెట్ కంటే ఎక్కువగా జీవితాన్ని ప్రతిబింబించేదిగానే ఉంటుందని చెబుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X