సినిమా లేటవటానికి'ఎన్టీఆర్'చెప్పిన కారణం

టెక్నికల్ గా అధ్భుతంగా ఉండటంతో వాటి వైపే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఈ తరహా పోటీని ఎదుర్కోటానికి ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోందని అంటున్నారు.అందుకే చాలా ఆలస్యమవుతోందని చెప్పుకొచ్చాడు. అంతేగాక ఈ మధ్య వస్తున్న మన చిత్రాలు కూడా సాంకేతికంగా చాలా ఉన్నతప్రమాణాలతో ఉంటున్నాయనీ కితాబిచ్చాడు. పోస్ట్ ప్రొడక్షన్ కి బాగా లేటవుతుందనీ,ఓపికతో ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాడు. అంటే ఎన్టీఆర్ రాబోయే చిత్రాల్లో ఆ తరహా అధ్భుతాలను చూసే అవకాశం ఉంటుందేమో వేచి చూడాల్సిందే.ప్రస్తుతం ఎన్టీఆర్..వినాయిక్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











