మహేష్ 'అతడు' కి భిన్నంగా ఉండాలనే...త్రివిక్రమ్
మహేష్, నా కాంబినేషన్‌లో వచ్చిన "అతడు" కి పూర్తి భిన్నంగా ఈ చిత్రంలోని పాత్ర ఉండాలనుకున్నాను. "అతడు" లో మహేష్ తక్కువ మాట్లాడతారు. ఇందులో అందుకు భిన్నంగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మేమందరం మా శక్తి మేరకు మంచి సినిమా ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేశాం, అది ఫలించింది అని దర్సకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. "ఖలేజా" చిత్రం సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన ఇలా స్పందించారు. అలాగే నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ పది సినిమాలకు చేసే నటనను మహేష్‌బాబు ఈ ఒక్క సినిమాకే చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా యూఎస్‌లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా చేయనంత చేస్తోంది ఖలేజా అన్నారు.
సి కళ్యాణ్ అనుష్క మహేష్ బాబు త్రివిక్రమ్ అతడు ఖలేజా anushka mahesh babu khaleja trivikram srinivas athadu


Click it and Unblock the Notifications