twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా జరిగితే ఆ హీరోలందరూ ఔట్: సెక్సువల్ హరాస్మెంటుపై హీరోయిన్ సంచలనం!

    By Bojja Kumar
    |

    Recommended Video

    సెక్సువల్ హరాస్మెంట్ పై మరో హీరోయిన్

    హాలీవుడ్లో హార్వీ వెయిన్‌స్టన్ సంఘటన తర్వాత సినిమా ఇండస్ట్రీల్లో సెక్సువల్ హరాస్మెంటు మీద చర్చ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తన తాజా సినిమా 'ఫక్రే రిటర్న్స్' ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రీచా చద్దా బాలీవుడ్లో సెక్సువల్ హరాస్మెంట్ పై స్పందించారు.

    బాలీవుడ్లోనూ ఉంది

    బాలీవుడ్లోనూ ఉంది

    హాలీవుడ్ తరహాలోనే బాలీవుడ్లోనూ సెక్సువల్ హరాస్మెంట్ సంఘటనలు, కాస్టింగ్ కౌచ్ లాంటివి చోటు చేసుకుంటున్నాయని రీచా చద్దా తెలిపారు.

    నోరు విప్పితే ఆ హీరోలంతా ఔట్

    నోరు విప్పితే ఆ హీరోలంతా ఔట్

    బాలీవుడ్లోని హీరోయిన్లు, నటీమణులు మొత్తం ఏకతాటిపైకి వచ్చి సెక్సువల్ హరాస్మెంట్, కాస్టింగ్ కౌచ్ లాంటి వాటి మీద నోరు విప్పితే.... చాలా మంది హీరోలను మనం కోల్పోతాం. పలువురు తమ జీవితాలను, పనిని, లెగసీని కోల్పోతారు అని రీచా చద్దా సంచలన కామెంట్స్ చేశారు.

    వారి పని కూడా అయిపోతుంది

    వారి పని కూడా అయిపోతుంది

    అయితే మన దేశం పరువు పోయే రీతిలో బాలీవుడ్లో అలాంటివి ఇప్పట్లో చూస్తానని భావించడం లేదు. అలాంటివి జరిగినపుడు ఫెమినిస్ట్ ఫిల్మ్ తీస్తూ తాము ప్రగతిశీలురమని చెప్పుకుంటున్న వారు కూడా కిందకి పడిపోవడం ఖాయం అని రీచా చద్దా తెలిపారు.

    ఎక్కడైనా అదే పరిస్థితి

    ఎక్కడైనా అదే పరిస్థితి

    రీచా చద్దా చెబుతున్న దాన్ని బట్టి హాలీవుడ్లో మాత్రమే కాదు... ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయని స్పష్టమవుతోంది. అయితే హాలీవుడ్ తరహాలో అందరూ ఒకేసారి బయటకు వచ్చి చెప్పినపుడే హార్వీ వెయిన్‌స్టాన్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది.

    English summary
    We all know about the allegations of sexual assault made by several actresses against Hollywood heavyweight Harvey Weinstein. Richa Chadha, who is on a promotional spree these days for her upcoming film Fukrey Returns, was recently asked if a similar thing can happen in Bollywood too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X