మంచు మనోజ్ వివాహ మహోత్సవం (చిత్ర మాళిక)
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు మంచు మనోజ్ వివాహం తన స్నేహితురాలు ప్రణతి రెడ్డితో బుధవారం హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణంలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంటగ పెద్ద అంగీకారంతో సాంప్రదాయ బద్దంగా దంపతులయ్యారు.
సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల రాకతో ఈ వేడుక వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహరాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, నారా చంద్రబాబు నాయుడు, సినీ ప్రముఖులు రజనీకాంత్, సుబ్బిరామిరెడ్డి, దాసరి నారాయణరావు, అంబరీష్, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో పాటు ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.
మంచు మనోజ్ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

మంచు మనోజ్-ప్రణతి రెడ్డి నవ్వులు చిందిస్తూ...
ప్రముఖ తెలుగు నటుడు మంచు మనోజ్ వివాహం తన స్నేహితురాలు ప్రణతి రెడ్డితో బుధవారం హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణంలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.

రజనీకాంత్
నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న రజనీకాంత్.

సూర్య
మంచు మనోజ్ వివాహ వేడుకలో తమిళ నటుడు సూర్య.

కృష్ణ, విజయ నిర్మల,నరేష్
మంచు మనోజ్ వివాహ వేడుకలో కృష్ణ, విజయ నిర్మల,నరేష్.

రాధా కృష్ణ
మంచు మనోజ్ వివాహ వేడుకలో రాధా కృష్ణ

గవర్నర్ నరసింహన్
మంచు మనోజ్ దంపతులను ఆశీర్వదిస్తున్న గవర్నర్ నరసింహన్.

విద్యాసాగర్ రావు
మంచు మనోజ్ వివాహ వేడుకకు హాజరైన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు.

రాఘవేంద్రరావు, బాలయ్య
మంచు మనోజ్ వివాహ వేడుకలో రాఘవేంద్రరావు, బాలయ్య

మంచు వారి కుటుంబం
మంచు వారి కుటుంబం

రెబల్ స్టార్ ప్రభాస్
మంచు మనోజ్ వివాహ వేడుకలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

అంబరీష్, సుమలత
మంచు మనోజ్ వివాహ వేడుకలో కన్నడ స్టార్ అంబరీష్, సుమలత

చంద్రబాబు
మంచు మనోజ్ వివాహ వేడుకలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

జగన్
మంచు మనోజ్ వివాహ వేడుకలో వైసీపీ నేత జగన్.

సీఎం కేసీఆర్
మంచు మనోజ్ వివాహ వేడుకలో తెలంగాణ సీఎం కేసీఆర్

షిండే
మంచు మనోజ్ వివాహ వేడుకలో మాజీ హోం మంత్రి షిండే.

రామోజీరావు
మంచు మనోజ్ వివాహ వేడుకలో రామోజీరావు.


Click it and Unblock the Notifications











