ప్రియమణికి బాలయ్య ఏం నేర్పాడు?

అదేంటి నువ్వు నేషనల్ అవార్డు అందుకున్న నటివి...నీకు ఒకళ్ళు నేర్పేదేముంది అంటే...నవ్వుతూ..నాకు అవార్డు ఇచ్చారంటే నాకు నటనంతా తెలిసిపోయిందని కాదు. అలాగే ఈ చిత్రంలో నేను ఎన్నారై అమ్మాయిగా చేస్తున్నాను. అయినా నా మనస్సు నిండా ఇక్కడ సంప్రదాయాలే నిండిపోయి ఉంటాయి. ఆ పాత్రని చేయటానికి నేను చాలా కష్టపడాల్సి వస్తూంటే..బాలకృష్ణ కొన్ని మొళుకువలు చెప్పారు. ఇక కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ లకీ బాలయ్యకీ తేడా ఏంటీ అంటే...నాకు జూనియర్స్ అయినా సీనియర్స్ అయినా ఒకటే అని శెలవిస్తోంది. తెలివైంది కదా...


Click it and Unblock the Notifications











