»   » వీడియో: రోడ్డు ప్రక్కన యువతి మూత్రం పోసుకుంటే...

వీడియో: రోడ్డు ప్రక్కన యువతి మూత్రం పోసుకుంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూడిల్లీ: ఓ యువతి..పబ్లిక్ గా రోడ్డు ప్రక్కన మూత్రం పోసుకుంటున్న విషయం నమ్మలంటే కష్టమే. ఎందుకంటే మన దేశంలో సాధారణంగా మగవాళ్లు రోడ్డు ప్రక్కన మూత్రం పోసుకుంటూ కనపిస్తుంటారు.

అలాంటిది ఇలా రోడ్డు ప్రక్కన ఓ యువతి మూత్రం పోసుకుంటూ కనిపించటం ఊహించని విషయమే. కానీ ఇలా జరిగితే ...ఎలా సమాజం స్పందిస్తుంది అనేది ఈ క్రింది వీడియోలో చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

What if a woman urinating in public places and see the video for yourself ?

కొందరు ఈమె ఎవరా అని షాక్ అయ్యి చూసారు. మరి కొందరు ఆసక్తిగా ముందుకు వచ్చి చూసారు. ఇంకొకరు మరో అడుగు ముందుకు వేసి సెల్ తో వీడియో తీయటం మొదలెట్టారు. అంతేకానీ ఎవరూ కూడా ఇది తప్పు అని చెప్పిన పాపాన పోలేదు.

అయితే ఇవన్నీ ఇలా ఉన్నా...ఒకరు మాత్రం ..ఓ రాయి తీసుకుని ఆమెపై విసిరారు. అప్పుడేం జరిగింది. మీరు పై వీడియో చూస్తే స్పష్టంగా అర్దమవుతుంది. చివర్లో ఆడైనా,మొగైనా ఇలా రోడ్డు ప్రక్కన మూత్రం పోయిటం తప్పు అనే ఆలోచన ఉంది.

English summary
A woman urinating in a public place would not be what the public has about the video . In India, men urinating in public is a common thing . Urinating wherever they want . In this case, the woman urinating in public , but some wanted to see what people are doing .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu