యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న జెనీలియా ఈ మధ్య FHM మ్యాగజైన్ కి హాట్ హాట్ ఫోజులతో స్టిల్స్ ఇచ్చింది. అప్పుడు ఆ పత్రిక వారు ఇంటర్వ్యూ చేస్తూ మిమ్మిల్ని సెక్సీ గా మర్చేదేమిటి అంటే సాయింత్రం పూట ఫ్రెష్ గా తయారై ఉన్న డ్రస్సుల్లో బెస్ట్ ది వేసుకుని బయిటకు వెళ్తాను చూడండి అప్పుడు అందరి దృష్టి అంతా నాపైనే ఉంటుంది. మరి మీబాడీలో బెస్ట్ పార్ట్ ఏంటని ఫీలవుతున్నారని అడిగితే ఆమె తడుముకోకుండా నా కాళ్ళు అని సెలవిచ్చింది. అందుకే వాటిని ఎక్స్ పోజ్ చేయటానికి ఆసక్తి చూపుతాను. అంది ఈ సారి గమనించి చూడండి నిజమో కాదో...