శక్తి ఆడియో ఫంక్షన్‌కి పుల్‌గా తాగోచ్చినటువంటి స్టార్ హీరో
శక్తి ఆడియో ఫంక్షన్‌కి వచ్చిన బాలీవుడ్ నటుడు జాకీష్పాఫ్ జూనియర్ ఎన్టీఆర్‌తో సహా వేదికపై ఉన్న వారందరికీ చిరాకు తెప్పించాడని సమాచారం. వేల మంది హాజరయ్యేటటువంటి ఈ ఆడియో ఫంక్షన్‌కి జాకీష్రాఫ్ పుల్లుగా తాగేసి వచ్చి అక్కడున్న వారందరికి తనంటే చాలా అసహ్యాం కలిగే విధంగా ప్రవర్తించాడని వినికిడి. అస్సలు జాకీష్రాఫ్‌ని పిలవడానికి కారణం అతను శక్తి సినిమాలో ఓ అత్యంత కీలకమైనటువంటి ముఖ్యపాత్రని పోషించడం వల్లనే జాకీష్రాఫ్‌ని ఆహ్వానించడం జరిగిందంట.
తన పెద్దరికం నిలబెట్టుకోకుండా అతను తాగేసి వేదిక మీద చిత్ర విచిత్రమైన చేష్టలతో యూనిట్ మొత్తానికి చిర్రెతించడం జరిగింది. అతను స్టేజి మీద తూలకుండా నిలబడడానికి, కళ్శు సోలిపోకుండా ఆపుకోవడానికి జాకీష్రాఫ్ చేసినటువంటి ప్రయత్నాలు వర్ణాతీతం అని అంటున్నారు చూసిన వాళ్శంతా. ఎంత తాగేసి వచ్చినా కూడా గతంలో శ్రీహరి మాదిరి అదుపు తప్పి మాట్లాడకపోవడం అక్కుడన్న వారికి కోంచెం ఊరటనిచ్చిందని శక్తి క్రూ మెంబర్స్‌కి ఊరటనిచ్చిందంట. శక్తి ఆడియో ఫంక్షన్ పూర్తి అయిన తర్వాత జాకీష్రాఫ్‌ని క్షేమంగా హోటల్‌కు చేర్చమని తన మనిషినికి పంపించాడంట.


Click it and Unblock the Notifications











