»   » ముద్దులు పెట్టుకుంటూ ఆయనకు దొరికిపోయారు!

ముద్దులు పెట్టుకుంటూ ఆయనకు దొరికిపోయారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో ఇపుడు కత్రినా కైఫ్ రేంజి ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... కత్రినా కైఫ్ తొలి సినిమా 'బూమ్'. ఇందులో అమితాబ్ బచ్చన్, గుల్షన్ గ్రోవర్ ప్రధాన పాత్ర ధారులు. అప్పట్లో ఇదో పెద్ద ప్లాప్, కత్రినా ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడదు.

తొలి సినిమాలో కత్రినా కైఫ్ గుల్షన్ గ్రోవర్‌తో ఓ రేంజిలో రొమాన్స్ చేసింది. లిప్ లాక్ ముద్దు సీన్లు కూడా చేయాల్సి వచ్చింది. షూటింగ్ సమయంలో కత్రినా కైఫ్, గుల్షన్ గ్రోవర్ కలిసి దాదాపు 2 గంటల పాటు లిప్ లాక్ ప్రాక్టీస్ చేసారట.

రెండు గంటల పాటు ముద్దు సీన్లు ప్రాక్టీస్

రెండు గంటల పాటు ముద్దు సీన్లు ప్రాక్టీస్

గుల్షన్ గ్రోవర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కైజద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ సమయంలో కత్రినా, తాను కలిసి దాదాపు రెండు గంటల పాటు ముద్దు సీన్ ప్రాక్టీస్ చేసానని, తన కెరీర్లో చేసిన చాలా కష్టమైన సీన్లు ఈ మూవీలో చేసానని, దుబాయ్ లోని బుర్జ్ ఆల్ అరబ్ సబ్ మెర్జిడ్ ఎక్వేరియం వద్ద ముద్దు సీన్లు షూట్ చేసినట్లు తెలిపారు.

ముద్దు సీన్లతో అలసిన గుల్షన్

ముద్దు సీన్లతో అలసిన గుల్షన్

ఈ సీన్ చేసే సమయంలో గుల్షన్ గ్రోవర్ చాలా అలసి పోయాడట. అందుకు కారణం కత్రినా కైఫ్‌తో కలిసి 2 గంటలు పాటు క్లోజ్ రూమ్ లో ముద్దు సీన్ ప్రాక్టీస్ చేయడమే.

బిగ్ బికి దొరికి పోయారు

బిగ్ బికి దొరికి పోయారు

కత్రినా కైఫ్, గుల్షన్ గ్రోవర్ క్లోజ్ రూమ్ లో ముద్దు సీన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అంటు వైపుగా అమితాబ్ బచ్చన్ నడుచుకుంటూ వచ్చి చూసాడట. బిగ్ బిని చూడగానే తనలో స్ట్రెస్ మరింత ఎక్కువైందని గుల్షన్ గ్రోవర్ చెప్పుకొచ్చాడు.

కత్రినా తడబడలేదు

కత్రినా తడబడలేదు

ముద్దు సీన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత దర్శకుడు కైజన్ సీన్ వివరించాడట. రౌండ్ టేబుల్ వద్ద గుల్షన్ కుర్చీలో కూర్చరు ఉంటే...కత్రినా టేబుల్ పైన నుండి వచ్చి గుల్షన్ షర్టు కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కుని లిప్ లాక్ ముద్దు పెట్టాలి. అయితే ఈ విధంగా తాను ప్రాక్టీస్ చేయలేదని గుల్షన్ కంగారు పడ్డా... కత్రినా మాత్రం ఏమాత్రం తడబడకుండా సీన్ కంప్లీట్ చేసిందట.

లిప్ లాక్ వివాదం

లిప్ లాక్ వివాదం

అపుడు ఆ సినిమా గురించి ఎవరూ పట్టించుకోలేదు కానీ... కొన్ని రోజుల తర్వాత కత్రినా కైఫ్ స్టార్ హీరోయిన్ అయిన తర్వాత కత్రినా ఒకప్పుడు ఇలాంటి సీన్లు చేసిందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీ అయింది

ఆ సీన్ గురించి కత్రినా

ఆ సీన్ గురించి కత్రినా

ఓ సారి ఈ సీన్ గురించి కత్రినా మాట్లాడుతూ.... ఆ సీన్ చేయలేదని నేను అనడం లేదు, కెరీర్ తొలి నాళ్లలో తెలిసీ తెలియనితనంలో అలాంటి సినిమాలు చేయాల్సి వచ్చింది. ఆ లిప్ లాక్ సీన్ చేసే సమయంలో తాను అన్ కంఫర్ట్ ఫీలయ్యానని ఆమె తెలిపారు.

English summary
Katrina Kaif is one the most loved actresses of the B-town. But how many of you know that she made her debut in Bollywood along with Amitabh Bachchan and Gulshan Grover starrer Boom, and needless to say the movie turned out to be a total disaster and faded into the darkness. And you'll be surprised to know that in her debut, Katrina Kaif had smooched Gulshan Grover and not just that, the duo had practised the lip-lock scene for two hours! Read on to know what happened, when Amitabh Bachchan caught Katrina & Gulshan kissing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu