»   » బాధలు, ఓదార్పు: పవన్ కళ్యాణ్-మహేష్ ఫ్యాన్స్ ఇలా...!

బాధలు, ఓదార్పు: పవన్ కళ్యాణ్-మహేష్ ఫ్యాన్స్ ఇలా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు ‘శ్రీమంతుడు' మూవీ జులై 17న విడుదల కావాల్సి ఉండగా...‘బాహుబలి' నిర్మాతల రిక్వెస్టు మేరకు సినిమాను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు సినిమా చాలా ఆలస్యం అయిందని పీలవుతున్న అభిమానులు....తాజాగా మరోసారి వాయిదా పడటంతో చాలా డిస్పప్పాయింటుగా ఉన్నారు.

గతంలో హీరోయిన్ సమంతకు, మహేష్ బాబు అభిమానులకు సోషల్ మీడియాలో వివాదం ఏర్పడింది. ఆ మధ్య సమంత మహేష్ బాబును టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని మహేష్ బాబు లైట్ తీసుకున్నా, అభిమానులు మాత్రం ఇప్పటికీ ఆ విషయం మరిచి పోలేదు. సీరియస్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు రాబోయే మూవీ ‘బ్రహ్మోత్సవం'లో సమంతను హీరోయిన్ గా తీసుకుంటున్నారనే విషయం తెలిసి సోషల్ మీడియాలో తన కోపాన్ని వెల్లగక్కుతున్నారు.


When Pawan Kalyan Fans Consoled Mahesh Babu Fans

మరో వైపు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా.... మీకే కాదు, మాకు ఉన్నాయి బాధలు అంటూ గళం అందుకున్నారు. పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలోని డైలాగ్ ఉపయోగించి వారు చేస్తున్న కామెంట్స్ నవ్వు పుట్టిస్తున్నాయి.


ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానులు ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ ఇలా కామెంట్ల రూపంలో ఓదార్చుకోవడం హాట్ టాపిక్ అయింది.

English summary
Only yesterday, Baahubali and Srimanthudu teams have set an example straight for a healthy atmosphere in the industry, by postponing Srimanthudu for Baahubali. In fact, the same reason has also pulled off a rare feat among fan clubs too. Though it is a good sign from Mahesh Babu and his team to reschedule the release, Mahesh fans were hugely disappointed by the decision since they have to wait one more month to see their matinee idol on screen.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu