twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: భారతీయ సాంప్రదాయ ప్రకారం ఎవరినైనా కలిసినప్పుడు చక్కగా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టడం పద్దతి. కానీ బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చిన తర్వాత అందరికీ షేక్ హ్యాండ్ అలవాటు చేసాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన వాళ్లంతా పాశ్చాత్య సాంప్రదాయలను తెగ ఫాలో అవుతూ మరో అడుగు ముందుకేసారు.

    పాశ్చాత్య దేశాల్లో ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, ఒకరిని కలిసి అభినందనలు తెలిపే క్రమంలో వారిని కౌగిలించుకుని బుగ్గపై మర్యాద పూర్వకంగా ముద్దు పెట్టుకోవడం సంప్రదాయం. దాన్ని మన వాళ్లు, ముఖ్యంగా సినీ స్టార్స్ తెగ ఫాలో అవుతూ పబ్లిక్ ఫంక్షన్లలో హల్ చల్ చేస్తున్నారు.

    కొన్ని సందర్భాల్లో ఇలాంటి ముద్దు కార్యక్రమాలు సజావుగానే సాగినా.... కొన్ని సందర్భాల్లో హడావుడిలో మాత్రం అందులో పర్ ఫెక్ట్ నెస్ మిస్సవుతోంది. ఏది ఏమైతేనేం ఫోటోగ్రాఫర్ల కెమెరాకు చిక్కిన ఇలాంటి సన్నివేశాలు కొన్ని విచిత్రంగా, వేరే ఆలోచనలు వచ్చే విధంగా కనిపిస్తున్నాయి. ఆసక్తిని రేకెత్తిస్తున్న ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    ఓ టీవీ కార్యక్రమంలో ప్రియాంక చోప్రాను ముద్దు పెట్టుకుటున్న షారుక్ ఖాన్

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    ఇమ్రన్-అవంతిక పెళ్లి సందర్భంగా చోటు చేసుకున్న సన్నివేశం ఇది. సోనాక్షి, రాణి మఖర్జీ మధ్య ఏదో తేడా కొడుతోంది కదూ..!

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    రాణి ముఖర్జీ, కత్రినా...ఎక్కడో ముద్దు పెట్టుకోబోయి..మరెక్క పెట్టేసుకుంటున్నారు.

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    దియా మీర్జా మరియు యష్ బిర్లా

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    వీణా మాలిక్ అందాన్ని చూసి ఆగలేక పోయిన బాబా బార్లింగ్... ఇలా ఆమె పెద్దాలను అందుకునేందుకు ట్రై చేసాడు.

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    సోనాలి బింద్రే, అర్జున్ రామ్ పాల్

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    అనిల్ కపూర్, అలిమ్

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    అభిషేక్ బచ్చన్, దీపిక పడుకొనె

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    విజయ్ మాల్యా, శిల్ప శెట్టి

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    విజయ్ మాల్యా, ప్రీతి జింతా

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    షాహిద్ కపూర్, బిపాసా బసు

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    జోడి బ్రేకర్స్ ప్రమోషన్లో బిపాసా, మాధవన్

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    హృతిక్ రోషన్, ఫరా ఖాన్ దాదాపుగా ముద్దు పెట్టేసుకున్నారు.

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    విధు వినోద్ చోప్రాతో విద్యా బాలన్

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    ఆ మధ్య ఐపీఎల్ మ్యాచ్ లో యువరాజ్‌కు క్లోజ్ గా ప్రీతి జింతా.

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    గౌరీ ఖాన్, రాణా ముఖర్జీ

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    అర్జున్ కపూర్, అప్తాబ్ శివదాసని

    ము..ము..ముద్దు మిస్సైందా?(కెమెరాకు చిక్కిన సినీ స్టార్స్)

    ఓ ర్యాంప్ వాక్ లో షారుక్, హృతిక్ ఇలా...

    English summary
    Bollywood stars show their fake love at parties but sometimes they kiss and miss! Check out these awkward kisses stars have been clicked in while trying t show their love and affection with each other.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X