»   » రమ్య రాజకీయంతో గ్లామర్ తగ్గింది, అందాల వేట షురూ (ఫోటోస్)

రమ్య రాజకీయంతో గ్లామర్ తగ్గింది, అందాల వేట షురూ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 7 మొదలైంది. బెంగుళూరు నగరానికి సంబంధించిన హాట్ ఫెవరెట్ జట్టు 'రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు'. గతంలో ఈ జట్టుకు కన్నడ నటి రమ్య బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగింది. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల వైపు అడుగులు వేయడంతో....ఐపీఎల్ టోర్నీలో బెంగుళూరు జట్టు సినీ గ్లామర్ లేక వెల వెల పోతోంది.

  గతంలో బెంగుళూరు జట్టు ఆడుతుంటే.....రమ్య ఆ జట్ట సభ్యులను ఉత్సాహ పరుస్తూ తన గ్లామర్‌తో ఆట్టుకునేది. కానీ ప్రస్తుతం ఆమె లేక పోవడంతో ఆ స్థానం ఖాళీగా మారింది. ఆ స్థానం ఖాళీ కావడం వెలితిగా ఉందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో బెంగుళూరు జట్టు యజామాన్యం మరో హాట్ అండ్ సెక్సీ సినీతారను తమ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

  బెంగుళూరు జట్టు యాజమాన్యం పరిశీలిస్తున్న లిస్టులో ఈ తారలు ఉన్నరు. వారి వివరాలు స్లైడ్ షోలో....

  రమ్య

  రమ్య

  గత ఆరేళ్లుగా రమ్య బెంగులూరు రాయల్ చాలెంజర్స్ తరుపున ప్రచారం చేస్తున్నారు.

  రాగిణి ద్వివేది

  రాగిణి ద్వివేది

  బెంగుళూరు జట్టు యాజమాన్యం పరిశీలిస్తున్న లిస్టులో కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

  రాధిక పండిత్

  రాధిక పండిత్

  బెంగుళూరు బ్యూటీ రాధిక పండిత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే ఆమె పేరు కూడా బెంగుళూరు జట్టు యాజమాన్యం పరిశీలిస్తోంది.

  సంజన

  సంజన

  తన హాట్ అండ్ సెక్సీ ఆటిట్యూడ్‌తో ఆకట్టుకునే భామల్లో సంజన ఒకరు. ఆమెకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. లిస్టులో ఈమె పురు కూడా పరిశీలనలో ఉందట.

  దీపా సన్నిధి

  దీపా సన్నిధి

  కన్నడలో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటున్న దీపా సన్నిధి పేరు కూడా పరిశీలనలో ఉందట.

  ప్రియమణి

  ప్రియమణి

  ప్రస్తుతం ప్రియమణి తన దృష్టంతా కన్నడ పరిశ్రమపైనే పెట్టింది. దీంతో ప్రియమణి పేరు కూడా పరిశీలనలో ఉంది.

  ఆంద్రితా రాయ్

  ఆంద్రితా రాయ్

  సాండల్ వుడ్ హాట్ హీరోయిన్లలో ఆంద్రిత రాయ్ ఒకరు. ప్రస్తుతం పేరును కూడా జట్టు యాజమాన్యం పరిశీలిస్తోంది.

  జెన్నిఫర్ కొత్వాల్

  జెన్నిఫర్ కొత్వాల్

  బెంగుళూరు జట్టు యాజమాన్యం పరిశీలిస్తున్న లిస్టులో జెన్నిఫర్ కొత్వాల్ పేరుకూడా ఉంది.

  ప్రణీత

  ప్రణీత

  హీరోయిన్ ప్రణీత పేరును కూడా బెంగుళూరు జట్టు యాజమాన్యం పరిశీలిస్తోంది.

  హర్షిక పూనచా

  హర్షిక పూనచా

  హర్షిక పూనచా ఈ మధ్య కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో హల్ చల్ చేసింది. ఆమె పేరును కూడా పరిశీలిస్తున్నారు.

  పరూల్ యాదవ్

  పరూల్ యాదవ్

  హాట్ అండ్ సెక్సీ లుక్స్, ఫిజిక్ ఉన్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పరూల్ యాదవ్ పేరు కూడా పరిశీలిస్తున్నారు.

  English summary
  Here is a task for the supporters of Royal Challengers Bangalore (RCB) in Indian Premier League (IPL) 7, who are upset to see the league matches without the brand ambassador. All these days it was Sandalwood Queen Ramya, who was wearing RCB's jersey and cheering crowd in Chinnaswamy Stadium. Now, as the actress has become busy bee in politics, the league matches seems to be dry without the star attraction. Here is our list of actresses, who could be the successor of Ramya and make the Best Brand ambassador.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more