ఐష్, క్రతినా, కరీనా, ప్రియాంక... ఆ భాగం హాట్ అండ్ సెక్సీ!
ముంబై: ఒప్పుడు హీరోయిన్లు సారీలు, సూట్స్ లాంటి వస్త్ర ధారణతో కాళ్లు మొత్తం కవర్ అయ్యేలా డ్రెస్ చేసుకునే వారు. కానీ రాను రాను ట్రెండ్ మారింది. ఈ తరం హీరోయిన్లు కేవలం ముఖాన్నే కాదు శరీరంలోని ప్రతి భాగాన్ని ఎంతో అందంగా సెక్సీగా తీర్చు దిద్దుకుని అభిమానులకు అందాల విందు చేస్తున్నారు.

ఐశ్వర్య రాయ్
అందాల తార ఐశ్వర్య రాయ్ అందమైనా పొడవాటి కళ్లున్న తారల్లో అగ్రస్థానంలో ఉంటారు. ప్రెగ్నెన్సీ తర్వాత బాగా లావెక్కిన ఐశ్వర్య మళ్లీ స్లిమ్ గా మారి ఇటీవల జరిగిన అమితాబ్ 70వ పుట్టిన రోజు వేడుకల్లో హాట్ అండ్ సెక్సీగా మెరిపిపోయింది.

కత్రినా కైఫ్
సెక్సీ సుందరి కత్రినా కైఫ్ పొడవాటి అందమైన కాళ్ల అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్ముడు పొట్టి గౌను వేసిందంటే రచ్చ రచ్చే.

కరీనా కపూర్
జీరో సైజుతో కొత్త ట్రెండ్ సృష్టించిన కరీనా కపూర్ కాళ్ల అందాలు తక్కువే కాందు. టాప్ మోడల్స్‌కి ఏమాత్రం తీసి పోని విధంగా ఉంటుంది కరీనా.

ప్రియాంక చోప్రా
బాలీవుడ్ సుందరాగుల్లో ప్రియాంక చోప్రా స్టైలే వారు. భామ చిట్టి పొట్టి డ్రెస్సులో చాలా ప్రెట్టీగా కనిపిస్తుంది.

దీపిక పడుకొనే
మొడలింగ్ రంగం నుంచి సినిమాల్లో అడుగు పెట్టిన దీపిక పడుకొనే అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సెక్సీ లెగ్స్ సెక్సీతనం తగ్గిపోకుండా మెయింటేన్ చేస్తూ వస్తోంది.
వీటిలో కాళ్లు, తొడల భాగం ప్రదర్శన కూడా ఒకటి. ఈ మధ్య హీరోయిన్లు తొడలు కనిపించేలా చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని అభిమానులకు మత్తెక్కించడం క్రేజీ గా మారింది. ఇక ఫోటో షూట్లలో అంగాంగ ప్రదర్శన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్ల మధ్య పోటీ పెరిగే కొద్దీ అందాల ప్రదర్శన తీరులో కూడా అనేక మార్పులు వచ్చియి. నూలు పోగులేకుండా అందాలు ప్రదర్శించే వారు కూడా ఇప్పుడు కోకొల్లలు. ఆ విషయాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ అండ్ సెక్సీ లెగ్స్ ఉన్న హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం.


Click it and Unblock the Notifications











