పొట్టి దుస్తుల్లో... కత్రినా, ఐష్, ప్రియాంక, పరిణితి
ముంబై: హీరోయిన్లు సినిమా ఫంక్షన్లలో, సినిమాల్లో ప్రత్యేకంగా కనిపించడానికి పొట్టి దుస్తువులు, బాడీ షేపులన్నీ కనబడేలా స్కిన్ టైట్ దుస్తులు వేయడం మామూలు. అవి సరిగా సెట్టయితే ఒకే కానీ అప్పుడప్పుడు తేడాలు వచ్చి నవ్వుల పాలవుతూ ఉంటారు. అలాంటి పొట్టి దుస్తులు వేసుకున్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని కూర్చోకుంటే సీక్రెట్ స్పాట్స్ బయటకు కనిపించి అందరి చూపుల్లో..ముఖ్యం మీడియా వారి కెమెరాల్లో చిక్కుకుంటాయి. టాప్ హీరోయిన్లయిన కత్రినా కైఫ్, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాతో పాటు ఇటీవలే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పరిణితి చోప్రా ఇలా పొట్టి దుస్తువులు వేసుకుని ఇబ్బంది పడ్డ సందర్భాలపై ఓ లుక్కేద్దాం.
హీరోయిన్ కత్రినా కైఫ్ ఏక్ థా టైగర్ చిత్రంలో వేసుకున్న పొట్టి స్కర్టు కాస్తా ఆమె లో దుస్తులు బయటకు కనిపించేలా చేసింది. సైకిల్ ఎక్కడానికి ఇబ్బంది పడుతూ తన అందాలు ఇలా సమర్పించేసుకుంది ప్రేక్షకులకు. ఈ ఫోటో ఈచిత్రం పబ్లిసిటీకి బాగానే ఉపయోగ పడింది. సినిమా నిర్మాతలే ఈ ఫోటోను కావాలని బయటపెట్టారు.
బాలీవుడ్లో అందాల తార ఎవరంటే టాప్‌లో వినిపించే పేరు ఐశ్వర్య రాయ్. రావణ్ చిత్రం ప్రమోషన్లో పాల్గొన్న ఐశ్వర్య అప్పట్లో ఓ సారి సెక్సీ చీరకట్టుతో దర్శనం ఇచ్చింది. అయితే టైలర్ ఆమె జాకెట్ మరీ చిన్నగా కుట్టడంతో ఆమె ఎద అందాలను పూర్తిగా దాచుకోవడానికి వీలు కాలేదు. దీంతో ఆమె ఎద అందాలు ఇలా ఫోటోలో బంధీ అయ్యాయి. హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ ఫంక్షన్లో పొట్టి దుస్తులు వేసుకుని వచ్చి లోపలి అందాలను సరిగా కవర్ చేసుకోక పోవడంతో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక ప్రియాంక సోదరి పరిణితి చోప్రా ఆ మధ్య ఓ ఫంక్షన్‌కి టైట్ ఫిట్ దుస్తులు వేసుకు రావడంతో ఆమె అందాల ఒత్తిడి తట్టుకోలేక వెనక వైపు చిరిగి పోయింది.


Click it and Unblock the Notifications











