అగ్రపీఠం అధిష్టించబోయే టాలీవుడ్..మెగాస్టార్.ఎవరు?

By Sindhu

'ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా..' అంటూ కలక్షన్ల వర్షం కురించాడతడు. 'ఎనీడౌట్స్..' అంటూ కాలు ముక్కాలి పీటకు తన్ని మరీ అడిగితే యముడంతటి వాడే హడలెత్తిపోయాడు. 'ఒక్కొక్కడ్ని కాదు షేర్ ఖాన్ వందమందిని పంపించమని' అరిచిన ఆ చిరుత అరుపులకు ఆల్ టాలీవుడ్ ఆడియన్స్ అదరహో అన్నారు. 'నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రి.. బద్రీనాథ్' అంటూ వీళ్లందరికన్నా ముందు షేక్ చేసిన బాలూ అతడు. 'తిప్పరా! మీసం' అంటూ రెచ్చగొట్టగా అతడు పెట్టిన పోజులకు షాకయిపోయారు విలన్లు. 'జాయింట్లు జారిపోతాయ్- ఫిలమెంట్లు రాలిపోతాయని' ఈ దేశముదురు కొట్టిన డైలాగ్ కి. విజిళ్లే విజిళ్లు... వీరిలో ఎవరు గొప్ప. టాలీవుడ్ అగ్రపీఠం అధిష్టించబోయే నటనాయకుడెవరు. హు... ఎవరతగాడు. మీకోసం...

ధీరుడెవరు!? 'ఈ రన్ లో విన్ అయ్యే సూపర్ బుల్ ఎవరు?' 'ఆ మెగాత్ముడెవరు?' ఉన్నవారిలో ఎవరికుందా అర్హత? అసలు ఇంతకీ ఫలానా స్టామినా వున్న స్టార్ మెగాస్టార్ అయిపోతుంటే వూరకే అవనిచ్చేస్తారా?! తమకు కావాల్సిన స్టార్ని మెగా అందలం ఎక్కించగలిగిన కెపాసిటీ వున్న వారు కూడా ఇండస్ట్రీలో కొదవలేని ఈ కాలంలో.. రియల్ మెగా పీటం చేజిక్కించుకోగల ధీరుడెవరు!?

ఇది సంధికాలం. టాలీవుడ్ లో ఎటు చూసినా వాతావరణం సరిగా లేదు. ఒక పక్క అంతర్గత కుమ్ములాటలు, బీగ్యాంగ్ కొట్లాటలూ, టైటిల్ తగాదాలు, తెలంగాణా ఇష్యూలు కలుపుకుని తెలుగుతెర ఎప్పుడూ లేనంత దారుణపరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నాన్ పీరియడ్ లో రియల్ రీల్ మెగా స్టార్.. ఎవరు ఏకైక ఆణిముత్యం.. ప్రెజెంట్ 'మెగాపీఠం' ఎక్కి.. కిక్కిచ్చే మాంచి దమ్మున్నవాడు ఎవరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X