'ఇంతకీ నిత్యామీనన్ ఎవరూ?' అంటూ కౌంటరిచ్చాడు
'ప్రభాస్ సరసన నటిస్తారా?' అని ప్రశ్నిస్తే - 'ఆయనెవరు?' అని అడిగిన నిత్య మీనన్ మాటలు అంతటా కాంట్రావర్శీగా మారిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఆ మాటలకు రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ మరో యంగ్ హీరో నిఖిల్ మాత్రం వెంటనే ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ నిత్యా మీనన్ ఎవరంటూ అతను క్వచ్చిన్ చేసాడు. ప్రభాస్ గ్రౌండ్ టు ఎర్త్ ఉంటే సూపర్ స్టార్ ని అతన్ని అనటం తప్పని ఫైర్ అయ్యాడు నిఖిల్. అయితే ఇది చూసిన చాలా మంది నిత్యామీనన్ సరే...ఇంతకీ ఎవరీ నిఖిల్ అని అడుగుతున్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











