»   » ఆమె ఇపుడు మోస్ట్ వాంటెడ్, రామ్ గోపాల్ వర్మ బంధువేనంట!

ఆమె ఇపుడు మోస్ట్ వాంటెడ్, రామ్ గోపాల్ వర్మ బంధువేనంట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్స్ వివిధ కార్యక్రమాలు, సినిమా ఫంక్షన్లు, అవార్డ్స్ ఈవెంట్లలో ప్రత్యేకమైన దుస్తువుల్లో, సరికొత్త స్టైల్స్ లో ఎంతో అందంగా, సెక్సీగా మెరిసిపోతుంటారు. వారు అలా అందంగా వెలిగి పోవడం వెనక డిజైర్స్, స్టైలిస్ట్ ల కృషి ఎంతో ఉంటుంది. ఇపుడు అలాంటి స్టైలిస్ట్ కమ్ డిజైర్స్‌కు టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండియాలోని అన్ని సినీ పరిశ్రమల్లోనూ మంచి డిమాండ్ ఉంది.

ప్రస్తుతం టాలీవుడ్ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వారిలో శ్రావ్య వర్మ ఒకరు. ఇపుడు టాలీవుడ్లో ఆమె మోస్ట్ వాంటెడ్. ఈమె మరెవరో కాదు... ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బంధువేనంట. వర్మ నైసీ అవుతుందట. ఇప్పటి వరకు వర్మ ఫ్యామిలీ నుండి సినీ రంగంలోకి అడుగు పెట్టిన వారు ఎవరూ లేరు. ఇపుడు శ్రావ్య వర్మ అడుగు పెట్టి తన సత్తా చాటుతోంది.

శ్రావ్య వర్మ క్లైంట్ల లిస్టులో టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు ఉండటం గమనార్హం. త్రిష, లావణ్య త్రిపాటి, కొణిదెల నిహారిక, అదా శర్మ, చార్మి, మంచు లక్ష్మి, అవికాగోర్ లాంటి హీరోయిన్లుతో పాటు, నాగార్జున, రానా, నవదీప్, అల్లరి నరేష్, దేవిశ్రీ ప్రసాద్ తదితర హీరోలూ ఉన్నారు. వీరితో పాటు ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప కూడా ఈ లిస్టులో ఉన్నారు.

ఈ మధ్య కాలంలో శ్రావ్య వర్మ పేజ్ 3 ఈ వెంట్లలో ఎక్కువగా కనిపిస్తుండటంతో ఆమె ఎవరనే విషయం చర్చనీయాంశం అయింది. ఆమె వర్మ బంధువు అని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. స్లైడ్ షోలో ఫోటోస్...

శ్రావ్య వర్మ

శ్రావ్య వర్మ

శ్రావ్య వర్మ రామ్ గోపాల్ వర్మకు బంధువని, నైసీ అవుతుందని సమాచారం.

సూపర్ లుక్

సూపర్ లుక్

శ్రావ్య వర్మ తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ పిక్. సూపర్ హాట్ గా ఉంది కదూ..

నాగార్జున

నాగార్జున

టాలీవుడ్ నటుడు నాగార్జునతో కలిసి శ్రావ్య వర్మ...

లావణ్య

లావణ్య

లావణ్య త్రిపాఠి కోసం శ్రావ్య వర్మ డిజైన్ చేసిన దుస్తువులు...

చిరు 60లో..

చిరు 60లో..

చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలో లావణ్య ఇలా హాట్ లుక్ తో దర్శన మిచ్చింది. ఇది కూడా శ్రావ్య వర్మ డిజైనే నంట...

సూర్యతో..

సూర్యతో..

నటుడు సూర్యతో కలిసి శ్రావ్య వర్మ

అశ్విని పొన్నప్ప

అశ్విని పొన్నప్ప

అశ్విని పొన్నప్పతో కలిసి శ్రావ్య వర్మ.

బర్త్ డే పార్టీలో..

బర్త్ డే పార్టీలో..

బర్త్ డే పార్టీలో మంచు లక్ష్మితో కలిసి శ్రావ్య వర్మ డాన్స్...

నిహారిక

నిహారిక

కొణిదెల నిహారికతో కలిసి శ్రావ్య వర్మ.

సూపర్ డిజైన్

సూపర్ డిజైన్

శ్రావ్య వర్మ డిజైన్ చేసిన దుస్తుల్లో త్రిష చాలా హాట్ గా ఉంది కదూ..

నవదీప్

నవదీప్

నటుడు నవదీప్ తో కలిసి శ్రావ్య వర్మ.

రవీనా టండన్

రవీనా టండన్

బాలీవుడ్ నటి రవీనా టండన్ తో కలిసి శ్రావ్య వర్మ.

చార్మి

చార్మి

హీరోయిన్ చార్మితో కలిసి శ్రావ్య వర్మ...

దేవిశ్రీతో..

దేవిశ్రీతో..

దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి శ్రావ్య వర్మ చిలిపి సెల్ఫీ

మనోజ్ పెళ్లి వేడుకలో..

మనోజ్ పెళ్లి వేడుకలో..

మంచు మనోజ్ పెళ్లి వేడుకలో శ్రావ్య వర్మ...

English summary
Shravya Varma who happens to be the niece of Ram Gopal Varma emerged as a designer and stylist moving ahead in her career with a rocket speed. She is frequently seen in Page 3 columns as well in elite circles as a young designer but hardly anyone knows that she has connection with RGV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu