బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్ : వెండితెరపై 'బికినీలు' ధరించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టటం మన హీరోయిన్స్ ఆనవయాతీనే. బికినీతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిన వారు ఉన్నారు. ఈ నేపధ్యంలో ఏ హీరోయిన్ కూడా బికినీ లేదా స్విమ్ సూట్ కి వెనకడుగు వేయటం లేదు. ఈ నేపధ్యంలో మన టాలీవుడ్‌ హీరోయిన్స్ బికినీలపై ప్రత్యేక కథనం.

ఒకప్పుడు బికినీలు కేవలం హాలీవుడ్ సినిమాలకు పరిమితమయ్యాయి. ఆ తర్వాత ఆ కల్చర్ బాలీవుడ్ కి కూడా పాకింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అంతా బికినీలు ధరించి క్రెడిట్ కొట్టేయటం గమనించిన మన ముంబై హీరోయిన్స్ కు ఆశ పుట్టింది. తాము అదే దారిలో ప్రయాణం పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యారు.

ఇప్పటికే నయనతార, అనూష్క, ఇలియానా, ప్రియమణి, లక్ష్మి రాయ్, నమిత ,శృతిహాసన్ వంటివారు బికినీలు వేసేసి అలరించారు. రీసెంట్ గా తాప్సీ సైతం బికినీ వేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది గమనించిన పోటీ హీరోయిన్స్ తామూ బికినీ కి సై అంటున్నారు. మరి ఇప్పటికే బికినీ వేసిన హీరోయిన్స్ ఫోటోలు క్రింద ఇస్తున్నాం..వారిలో ఎవరు బాగా సూటయ్యారో చూడండి..

స్లైడ్ షో లో బికినీ అందాలు..ఆస్వాదించండి..

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

బిళ్లాలో నయనతార బికినీ ఎఫెక్ట్ ఆ సినిమా విజయానికి ఎంతగానో తోర్పడింది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

సూపర్ స్టార్ రజనీ సరసన విక్రమ సింహాలో నటిస్తున్న దీపికా పదుకోని...ఇప్పటికే టూ పీస్ బికినీల ద్వారా పాపులర్ అయ్యింది. ఆమె బికినీ వేయటానికి ఏ అభ్యంతరం లేదని చెప్తూంది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

అరుంధతి చిత్రం వరకూ కేవలం గ్లామర్ డాల్ గానే పరిమితమైన అనూష్క...తనలోని సెక్సీ యాంగిల్ ని తెలుగు బిళ్లా చిత్రంలో చూపించి అందరినీ షాక్ చేసింది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

తెలుగు,తమిళ భాషల్లో నటించిన హీరోయిన్ నికోల్..తనకు బికినీ వేసుకోవటంలో ఏ అభ్యంతరం లేదని మొదటి నుంచీ చెప్తూనే వస్తోంది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

దేవదాసు చిత్రంతో తెలుగుకి పరిచయమైన ఇలియానా..కొన్ని తెలుగు చిత్రాల్లో స్విమ్ సూట్ లో కనిపించి అలరించిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

ఐటం గర్ల్ ముమైత్ ఖాన్..ఇలా ఓ సౌత్ మ్యాగ్ జైన్ కి ఇచ్చిన ఫోటో షూట్ లో రెచ్చిపోయింది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

నమిత కూడా తన భారీ శరీరాన్ని ఇలా స్విమ్ సూట్ లో పట్టించే ప్రయత్నం చేసింది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

ద్రోణ చిత్రంలో ఆమె బికినీలో కనిపించి ఆ సినిమాకు క్రేజ్ తెచ్చి పెట్టింది. సినిమాలో ఫెయిల్యూర్ అయినా ఈ బికినీ ద్వారా ఆ సినిమా అందరికీ గుర్తుండిపోయింది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

బాలకృష్ణ సరసన రీసెంట్ గా కనిపించిన లక్ష్మీరాయ్..సెక్సీగా ఇలా స్టిల్స్ ఇవ్వటంతో ఆరితేరిపోయింది. ఆమె ఎన్నో తమిళ చిత్రాల్లో బికిల్లో కనిపించి అలరించింది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

శ్రీయ ఆ మధ్యన ఓ మ్యాగ్ జైన్ కి ఇచ్చిన ఈ ఫోజ్ ఇప్పటికి ఆమె ఫ్యాన్స్ భద్రంగా దాచుకుంటారు.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

ఇలా టు పీస్ బికినీతో ఓ సినిమాలో శ్రద్దాదాస్ కనిపించి తన ఫ్యాన్స్ ని షాక్ చేసింది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

మొదటి నుంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న సదా కూడా ఇలా స్విమ్ సూట్ కి దిగక తప్పలేదు.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

హీరో శివాజీతో సీతారాముడు చిత్రంలో అంకిత ఇలా స్విమ్ సూట్ లో కనిపించింది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

ఎప్పుడూ ఏదో కాంట్రావర్శిలో మునిగితేలే సోనా ఇలా బికినీ స్టిల్ తో తన ఫ్యాన్స్ కు పండుగ చేసింది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

గబ్బర్ సింగ్ తో తెలుగువారి ఫెవరెట్ హీరోయిన్ గా మారిన శృతిహాసన్..తన తొలి హిందీ చిత్రం లక్ లో స్విమ్ సూట్ వేసి లక్ పరీక్షించుకుంది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

వేదం తో పరిచయమైన దీక్షాసేథ్ ఇలా తమిళ చిత్రంలో రాజపట్టాయ్ లో కనిపించింది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

గోదావరి చిత్రంలో సుమంత్ కి మరదలు గా చేసిన నీతూ చంద్ర...లెబ్సియన్ తరహాలో చేసిన బికినీ ఫోటో షూట్ ఇప్పటికీ సంచలనమే.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

జగన్ నిర్దోషి చిత్రంలో కన్నడ హీరోయిన్ సంజన కూడా బికినీలో కనిపించి అలరించే ప్రయత్నం చేస్తోంది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

హాట్ అందాల తాప్సీ రీసెంట్ గా వెంకీ...షాడో లో ఇలా బికినీ అవతారమెత్తింది.

బికినీ లో హీరోయిన్స్ హల్‌చల్‌..వీళ్లలో ఎవరు సెక్సీ ...?(ఫోటోలు)

ఇంతకీ వీళ్లలో ఎవరు బికినీ లేదా స్విమ్ సూట్ లో సెక్సీగా ఉన్నారు..క్రింద కామెంట్ ద్వారా పంచుకోండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X