Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
హీరోయిన్ బ్రెస్ట్‌ను టచ్ చేసిన హీరో..!(వివాదాస్పద సీన్)
ముంబై : అర్షద్ వర్సీ, వివేక్ ఒబెరాయ్, సంజయ్ దత్, మినీషా లాంబా తదితరులు ప్రధాన పాత్ర దారులుగా రూపొందుతున్న చిత్రం 'జిల్లా గజియాబాద్'. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వివాదాస్పద సీన్ ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. ఇందులో హీరో అర్షన్ వర్సీ...హీరోయిన్ మినీషా లాంబ రొమ్ము భాగాన్ని చేత్తో టచ్ చేసిన సన్ని వేశానికి సంబంధించిన ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆనంద్ కుమార్ ఈ సీన్ గురించి, దాని ప్రాధాన్యత, సినిమాకు అలాంటి సీన్ ఎందుకు? అనే విషయాలను ముందుగా వివరించి ఇద్దరినీ ఒప్పించాడు. అయితే ఆ సీన్ షూట్ చేసే వరకు యూనిట్ సభ్యులెవరికీ అలాంటి సీన్ ఉంటుందనే విషయం తెలియదు. ఉన్నట్టుండి అర్షన్ వర్సీ మినీషా లాంబ రొమ్ములపై చేయి వేయడంతో యూనిట్ సభ్యులంతా షాకయ్యారు. కొందరు ఆయన కావాలనే ఇలాంటి పని చేసాడని అనుమాన పడ్డారు.
కానీ...అది సినిమా షూటింగులో భాగమేనని, సీన్ డిమాండ్ చేసింది కాబట్టే అలాంటి సీన్ చేయాల్సి వచ్చిందని తెలియడంతో.....అంతా ఆశ్చర్యపోయారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే ఈ చిత్రంలో చార్మి కూడా ఓ పాత్ర పోషిస్తోంది. శ్రీయ, గీతా బస్రాలు హాట్ అండ్ సెక్సీగా ఐటం సాంగుల్లో అందాలు ఆరబోయనున్నారు.
సినిమా స్టోరీ రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ నేపథ్యంలో సాగుతుంది. వినోద్ బచ్చన్, షోమెన్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ. 60 కోట్లతో నిర్మాణం అవుతున్న ఈచిత్రం ఫిబ్రవరి 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.