భూమిక ఎందుకలా తెగించింది?
రాజశేఖర్ తదుపరి చిత్రం "నా స్టైలే వేరు" సినిమాలో భూమిక ఎక్స్ పోజింగ్ స్టిల్స్ చూసి జనం గంగవెర్రులెత్తుతున్నారు. ఆమె గతంలో తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. ఎక్కడా అశ్లీలత లేకుండా జాగ్రత్త పడింది. మరి ఇంత లేటు వయసు రాజశేఖర్ తో ఇలా నటించడానికి కారణం ఏమై ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ప్రైవేటుగా ఉన్నప్పుడు రాజశేఖర్ హీరోయిన్లతో చాలా ఇంటిమేట్ గా ఉంటాడని చెబుతారు. ఏ హీరోయిన్ తో నైనా సినిమా రక్తి కట్ట్టాలంటె 'కెమిస్ట్రీ' ముఖ్యమని రాజశేఖర్ అభిప్రాయం. ఈ అభిప్రాయం చాలా మందికి ఉంది. హీరో హీరోయిన్లను షూటింగ్ లేని సమయంలో దగ్గరగా ఉంచడం తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు ఎప్పటి నుంచో అనుసరిస్తున్న ఆచారం. దీనివల్ల తెరమీద రోమాన్స్ సీన్లు బాగా పండుతాయని నమ్మకం. దీనిని బట్టి రాజశేఖర్, భూమికలు నిజ జీవితంలో ఎటువంటి పాత్రలు పోషిస్తున్నారో ఊహించుకోవచ్చు.


Click it and Unblock the Notifications











