ఆ వ్యాన్ లో ఏం జరిగిందో...

అయినా భాయ్ ప్రెండ్ తో ముద్దు ముచ్చటా తప్పని ఎందుకనుకుంటున్నారో నాకిప్పటికీ అర్ధం కాదు. అదో కాని విషయం అన్నట్లు మీడియాకు చెప్పటం..వారంతా దాన్ని హైలెట్ చేయటం పద్దతేనా. అయినా ఇట్లా పబ్లిసిటీ కోసం చీప్ జిమ్మిక్స్ వేస్తారని కలలో కూడా ఊహించలేదు. వారి బ్యానర్ చూసి వెంటనే క్యారెక్టర్ ఒప్పుకున్నందకు భలే చేసారు అంటూ తిట్టిపోస్తోంది. ఇక ఈ విషయమై భట్ త్రయం మాత్రం నోరెత్తటం లేదు. ఇదీ ఒక రకం పబ్లిసిటీ అనుకుంటున్నారో..లేక వారు కావాలని చేయిస్తున్న పబ్లిసిటీనో ఎవరకీ అర్ధం కావటం లేదని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నారు.


Click it and Unblock the Notifications











