twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వ్యాన్ లో ఏం జరిగిందో...

    By Staff
    |

    Kangana Ranaut
    బాలీవుడ్ బ్యూటీ కంగనా రౌనత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండటాన్ని ఇష్టపడుతూంటుంది. తాజాగా ఆమె రాజ్-2లో యాక్ట్ చేస్తూ..ఆ నిర్మాతలు అయిన భట్ లను తప్పుపడుతూ స్టేట్ మెంట్స్ ఇస్తోంది.ఎందుకలా అంటే...నేనూ..నా భాయ్ ప్రెండ్ ఓ వ్యాన్ లో గంటకు పైగా గడిపామని మీడియాకు లీక్ చేసింది వారేనంటూ మండిపడుతోంది. ఇంతకీ ఆ మ్యాటర్ నిజమేనా అంటే..ఆ వ్యాన్ లో ఏం జరిగిందనేది అనవసరం..మీరనుకునేది నిజమైనా అబద్దమైనా అలా పర్శనల్ లైఫ్ ని నిర్మాతలు పబ్లిసిటీకీ ఉపయోగించుకోవటం నాకిష్టంలేదు.

    అయినా భాయ్ ప్రెండ్ తో ముద్దు ముచ్చటా తప్పని ఎందుకనుకుంటున్నారో నాకిప్పటికీ అర్ధం కాదు. అదో కాని విషయం అన్నట్లు మీడియాకు చెప్పటం..వారంతా దాన్ని హైలెట్ చేయటం పద్దతేనా. అయినా ఇట్లా పబ్లిసిటీ కోసం చీప్ జిమ్మిక్స్ వేస్తారని కలలో కూడా ఊహించలేదు. వారి బ్యానర్ చూసి వెంటనే క్యారెక్టర్ ఒప్పుకున్నందకు భలే చేసారు అంటూ తిట్టిపోస్తోంది. ఇక ఈ విషయమై భట్ త్రయం మాత్రం నోరెత్తటం లేదు. ఇదీ ఒక రకం పబ్లిసిటీ అనుకుంటున్నారో..లేక వారు కావాలని చేయిస్తున్న పబ్లిసిటీనో ఎవరకీ అర్ధం కావటం లేదని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X