»   » బాహుబలిని కట్టప్ప చంపడంపై విదేశీయుల్లోనూ ఆసక్తి... (వీడియో)

బాహుబలిని కట్టప్ప చంపడంపై విదేశీయుల్లోనూ ఆసక్తి... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్నిలిఖించింది. నిర్మాతలు ఊహించిన దానికంటే ఎక్కువే లాభాలు తెచ్చిపెట్టింది. అయితే సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు క్లైమాక్స్ చూసి షాకయ్యారు. బాహుబలికి ఎంతో నమ్మకంగా ఉండే కట్టప్ప ఆయన్ను ఎందుకు చంపారో ఎవరికీ అర్థం కావడం లేదు.

గత కొన్ని రోజులుగా ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనే ప్రశ్న సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ ప్రశ్న విదేశాలకూ పాకింది. ఈ నేపథ్యంలో కొందరు ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనే ప్రశ్నకు విదేశీయుల నుండి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసారు.


ఈ ప్రశ్నకు కొందరు ఆసక్తిగా, నవ్వు పుట్టించే విధంగా సమాధానాలు ఇచ్చారు. ఆ వీడియోపై మీరూ ఓ లక్కేయండి....


English summary
Rickshawali went around Rome asking foreigners the possible reasons of Kattapa killing Baahubali, and she got some interesting replies.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu