పవన్ బర్తడే ఎందుకు జరుపుకోడు?

కళ్యాణ్ ఆలోచన విలక్షణంగా ఉంటుందని, కచ్చితంగా తమకంటే భిన్నంగా ఉంటాడన్నారు. అంతా యువరాజ్యం సారధ్యం పవన్ కి అప్పచెప్పటంపే తమ్ముడని అప్పచెప్పారా అని అడిగితే చిరంజీవి ఇదంతా చెప్పుకొచ్చారు.అదే క్రమంలో పవన్‌లోని సామాజిక కోణం అతడి సినిమాల్లో కూడా కనిపిస్తుంది. అలాగే చిన్నతనం నుంచీ సామాజిక స్పృహ ఉంది. సామాన్యుల కోసం ఆలోచిస్తూ.. బాధితులకు మన వంతు చేయూతనివ్వాలన్న ఆలోచన అతడికుంది. తనకంటూ ప్రత్యేకంగా ఎలాంటి కోరికలు లేవు. జాతీయ సమైక్యత, పసిబిడ్డలకి రక్షణగా ఉండాలి.. ఈవ్‌టీజింగ్ వంటి విషయాల్లో ప్రతిస్పందించే తత్వం పవన్‌ది అంటూ మెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











