ఛానెల్ పై హీరోయిన్ కేసు

తన శరీరంపై నోటికొచ్చిన కామెంట్స్ చేసే హక్కు ఆ డాక్టర్ కి లేదని,అలాంటి పోగ్రామ్ ప్రసారం చేసినందుకు ఛానెల్ దీ తప్పేనంటూ ఆమె నిప్పులు కక్కుతోంది. తాను అందరిలాంటి మనిషినేనని,తనకు తండ్రి,కుటుంబం,చుట్టుప్రక్కలు వారు ఉంటారని వాళ్ళందరి దృష్టిలో చీప్ చేయటం తన వ్యక్తిగత జీవితానికి భంగమేనని వాదిస్తోంది. తాజాగా దోస్తానా రిలీజ్ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ మాజీ మిస్ వరల్డ్ విషయాలు బయిటకు కక్కింది.మరి ఆ ఛానెల్ వారు ఇప్పటికే రాయబారాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఎందుకంటే ప్రియాంక బాలీవుడ్ ని శాసించే స్ధితిలో ఉన్న బలమైన శక్తి.


Click it and Unblock the Notifications











