ఎందుకు వినాయిక్ అంత..

అందులోనూ వినాయిక్ సినిమా మినిమం గ్యారెంటీ కావటం, తక్కువ రోజుల్లో ఫినిష్ చేయటం, రాజమౌళిలా చెక్కకపోవటం కలిసివచ్చే అంశం అంటున్నారు. ఇక ఇక్కడ కమర్షియల్ విలువలదే పై చేయి కాబట్టి ఈ అంచనాలు కామన్ అనీ తక్కువలో ఎక్కువ తెచ్చిపెట్టే వారికే తాము ప్రయారిటీ ఇస్తామని పెద్ద నిర్మాతలు సైతం అనటం గమనార్హం. ప్రస్తుతం వినాయిక్..ఎన్టీఆర్ తో అదుర్స్ చేస్తున్నారు. అనంతరం రామ్ చరణ్ తేజతో సినిమా చేసే అవకాశం ఉంది.
vv vinayak rajamouli puri jagannath krishna vamsi adurs jr ntr ram charan వినాయిక్ రాజమౌళి పూరి జగన్నాధ్ కృష్ణవంశి ఎన్టీఆర్ అదుర్స్


Click it and Unblock the Notifications