శ్రీను వైట్లకు ఆ హీరోతోనూ తగువా?

నిజానికి హీరో చేతుల మీదుగానో,నిర్మాత చేతులమీదుగానో షీల్డ్ లు అందించటం సంప్రదాయం. అది బ్రేక్ చేసి వేరే హీరో చేత అసలు హీరో,నిర్మాత లేకుండా షీల్డ్ లు ఇవ్వటం అంతా వింతగా చెప్పుకుంటున్నారు. దాంతో రెడీ షూటింగ్ సమయంలోనే రామ్ కి,శ్రీను కి,స్రవంతి రవికిషోర్ కి చెడిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అంతేగాక రెడీ రిలీజయిన దగ్గరనుండి నిర్మాత,దర్శకుడు ఇద్దరూ ఎక్కడా కలిసి ఇంటర్వూ ఇవ్వటం కానీ చేయకపోవటం ఎడమెహం,పెడమెహం గా ఉండటం ఈ వార్తకు బలాన్నిస్తోంది.
movies telugu sreenu vytla sravanthi ravi kishore ready ram king nagarjuna శ్రీను వైట్ల రెడీ రామ్ నాగార్జున


Click it and Unblock the Notifications