Don't Miss!
- Finance Adani-Birla: అదానీని టార్గెట్ చేసిన బిర్లా.. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు..
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సుబ్బరాజు ఎందుకు తెరకు దూరంగా ఉన్నాడు?: డ్రగ్స్ కేసు ప్రభావం కాదుగానీ....
తెలుగు తెరపై యంగ్ విలన్ గా మెప్పించిన సుబ్బరాజు కొన్నాళ్ళుగా తెరకి దూరంగా ఉన్నాడు. డ్రగ్స్ కేసులో వార్తల్లో నిలవటం తప్ప, ఏ సినిమా ఫంక్షన్ లో గానీ, సినిమా వార్తల్లో గానీ కనిపించలేదు.
Recommended Video
తెలుగు తెరపై యంగ్ విలన్ గా మెప్పించిన సుబ్బరాజు కొన్నాళ్ళుగా తెరకి దూరంగా ఉన్నాడు. డ్రగ్స్ కేసులో వార్తల్లో నిలవటం తప్ప, ఏ సినిమా ఫంక్షన్ లో గానీ, సినిమా వార్తల్లో గానీ కనిపించలేదు. దాదాపు 'బాహుబలి 2' సినిమాలో కనిపించాక మళ్ళీ ఇంకో సినిమా చేయనే లేదు. హాస్యాన్ని కూడా తనదైన శైలిలో పండించాడు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలతో ఎప్పుడూ బిజీగా వుండే సుబ్బరాజు, ఈ మధ్య వచ్చిన చాలా సినిమాల్లో కనిపించడం లేదు. ఇదే ప్రశ్న ఆయనకి ఒక ఇంటర్వ్యూలో ఎదురయ్యింది. ఇంటర్వ్యూలో ఎదురైంది. ఉద్దేశ పూర్వకంగా తాను అవకాశాలు తగ్గించుకోలేదని, అలాగని తనకి అవకాశాలు రాకుండా లేవని అన్నాడు.
'బాహుబలి 2' కోసం తాను ఎక్కువ డేట్స్ కేటాయించవలసి వచ్చిందనీ, ఆ పాత్రకి గెటప్ ను కంటిన్యూ చేయవలసి వచ్చిందని చెప్పాడు. అందువలన ఆ సమయంలో వచ్చిన సినిమాలు చేయలేకపోయాననీ, అవే సినిమాలు ఈ మధ్యన విడుదలయ్యాయని అన్నాడు. 'బాహుబలి 2' సినిమా షూటింగు ఉండటం వల్లనే ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను గానీ, మరే ఇతరకారణాలూ లేవని కారణాలు లేవని చెప్పాడు.