twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "లం****కొడకా" అని తిట్టింది: జ్యోతిక మాటతో నెట్ అట్టుడుకుతోంది, ఈ ట్రైలర్ అదే

    సినిమాలకు దూరమైన జ్యోతిక తాజాగా తమిళంలో నాచ్చియార్ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. జ్యోతిక పోలీసాఫీసర్‌. జీవీ ఏమో మురికివాడలకు చెందిన కుర్రాడు. ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది.

    |

    Recommended Video

    వామ్మో..జ్యోతిక తిట్లతో నెట్ అట్టుడుకుతోంది.. ఈ ట్రైలర్ అదే

    రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన తరువాత నటనకు ప్రాధాన్యమున్న, గౌరవప్రదమైన పాత్రల్లో మాత్రమే నటిస్తానని చెప్పిన "చంద్రముఖి" తార జ్యోతిక తన తాజా చిత్రంతో వివాదంలో చిక్కుకుంది. స్వీయ నిర్మాణ దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న "నాచ్చియార్‌" జ్యోతిక చెప్పే ఒక డైలాగ్‌ వివాదాస్పద మైంది. కొన్ని నెలల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌తో "నాచ్చియార్‌"పై అంచనాలు పెరిగాయి.

    బాలా మార్కు చిత్రమే

    బాలా మార్కు చిత్రమే

    బాలా మార్కు చిత్రమే అయినా, జ్యోతిక నటిస్తుండటంతో బాలా గత చిత్రాలకు భిన్నంగా ఉండవచ్చని భావించారు. అయితే టీజర్‌ చూసిన తరువాత ‘నాచ్చియార్‌' కూడా బాలా గత చిత్రాల రేంజ్‌లోనే ఉండబోతుందని అర్థమవుతోంది. ఇందులో జ్యోతిక టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది.

    సూర్య చేతుల మీదుగా టీజర్‌

    సూర్య చేతుల మీదుగా టీజర్‌

    జీవీ రౌడీగా కనిపిస్తాడు. షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న "నాచ్చియార్‌" ప్రమోషన్‌లో భాగంగా రెండ్రోజుల క్రితం సూర్య చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ చివరలో పోలీసు డ్రెస్‌లో ఉన్న జ్యోతిక బూతు మాటను ప్రయోగిస్తుంది.

    పోలీసాఫీసర్‌ నాచ్చియార్‌

    పోలీసాఫీసర్‌ నాచ్చియార్‌

    సినిమాలకు దూరమైన జ్యోతిక తాజాగా తమిళంలో నాచ్చియార్ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. జ్యోతిక పోలీసాఫీసర్‌. జీవీ ఏమో మురికివాడలకు చెందిన కుర్రాడు. ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఒక కుర్రాణ్ణి (జీవీ) పోలీసులు తరిమి తరిమి పట్టుకుని, స్టేషన్‌కి తీసుకు వస్తారు. స్టేషన్‌లో పోలీసాఫీసర్‌ నాచ్చియార్‌ (జ్యోతిక) అతని చెంప చెళ్లుమనిపించి, ‘తెవి.....' అని తిడుతుంది.

    టీజర్‌ చివర్లో ఉన్న ఈ బూతు పదం

    టీజర్‌ చివర్లో ఉన్న ఈ బూతు పదం

    అంటే... "లం****కొడకా" అని అర్థం. టీజర్‌ చివర్లో ఉన్న ఈ బూతు పదం విని, సెన్సార్‌ ఎలా ఒప్పుకుంటుంది? అని చర్చించుకుంటున్నారు. బలమైన సీన్‌ లేకపోతే బాల అలాంటి డైలాగులు పెట్టరన్నది కొందరి వాదన. మరి.. టీజర్‌ వరకే ఈ పదం ఉంటుందో? లేక సెన్సార్‌ కత్తెరకు గురై, సినిమాలో నిశ్శబ్దం అవుతుందో వేచి చూద్దాం.

     సైకో కిల్లర్ నేపథ్యంలో

    సైకో కిల్లర్ నేపథ్యంలో

    ఈ చిత్రం అంతా ఓ సైకో కిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. వలసరవాక్కంలోని స్లమ్ ఏరియాలో వుండే ఓ సైకో 1980ల్లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. ఇప్పుడా వ్యక్తి స్టోరీని లైన్ గా తీసుకుని సినిమా తెరకెక్కించాడు తమిళ దర్శకుడు బాల. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టీజర్ ఈరోజే విడుదలైంది. టీజర్‌లో జ్యోతిక ఒకే ఒక్క మాట అంటుంది. అది కూడా లం... కొడకా అనే బూతుమాట. మరి టీజరే ఇలావుంటే ఇక చిత్రం ఎలా వుంటుందో చూడాల్సిందే.

    బాలా, జ్యోతికలపై ఆగ్రహం

    ఆ మాటపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్‌లో నెటిజన్లు బాలా, జ్యోతికలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిశ్రమలో పలువురు... అది సినిమా మాత్రమేనని, వ్యక్తిగతంగా తీసుకుని సినీ కళాకారులపై విమర్శలు చేయడం తగదని వ్యాఖ్యానిస్తున్నారు.

    English summary
    Instead of asking if a woman actor can swear on screen, we should be asking if a film trailer can have adult content.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X