బోల్డ్ సీన్లు లీక్, మాట్లాడితే సెక్స్ అంశాలు: నగ్మా అన్నట్టు నిజంగానే దిగజారుడు తనమా??

రాయ్ లక్ష్మీ టాలీవుడ్ లో పాగా వేద్దామని ట్రై చేసినా సరైన పాత్రలు పడక పాపం వెనుక బడిపోయింది. ఇక్కడ కుదరదని అర్థమైన వెంటనే బాలీవుడ్‌లో తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే అక్కడ కూడా చాలాకాలం వరకూ పెద్దగా కలిసి వచ్చే అవకాశం ఏదీలేదు.

Recommended Video

హాట్‌ హాట్‌గా రాయ్ లక్ష్మీ.. జూలీ2 మూవీ రివ్యూ
రత్తాలు...రత్తాలూ...

రత్తాలు...రత్తాలూ...

ఇక మళ్ళీ టాలీవుడ్‌కి వచ్చి చిరుతో "రత్తాలు...రత్తాలూ..." పాట చేసింది... కానీ ఒక్కసారి ఇలా స్పెషల్ సాంగ్ చేస్తే ఇక వరుసగా అవే అవకాశాలు వస్తాయని తెలుసుకాబట్టే మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయకుండా ఉండిపోయింది. పాపం ఎట్టకేలకు జూలీ 2 అనే సినిమాలో హీరోయిన్ అవకాశం వచ్చింది.

న్యూడ్ సీన్ అనిపించేంత బోల్డ్

న్యూడ్ సీన్ అనిపించేంత బోల్డ్

అంతే ఈ సినిమాతో తానేమిటో నిరూపించుకోవాలన్న తపనతో ఏకంగా న్యూడ్ సీన్ అనిపించేంత బోల్డ్ గా నటించేసింది. బాలీవుడ్లో నటించిన తొలి సినిమా జూలీ-2. సౌత్ సినిమాల్లోనే ఓ రేంజిలో రెచ్చిపోయిన రాయ్ లక్ష్మీ.. బాలీవుడ్లో ఛాన్స్ అనేసరికి డోస్ మరింత పెంచిందని ఈ సినిమా ప్రోమోలు చూస్తేనే అర్థమైంది.

 చాలా ఆలస్యంగా

చాలా ఆలస్యంగా

కానీ హిందీ ప్రేక్షకులకు ఇలాంటివి చాలా మామూలైపోవడంతో ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపించినట్లు కనిపించలేదు. ఈ సినిమా చాలా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా ఆశించిన స్థాయిలో బజ్ రాకపోవడమే కారణమని అంటున్నారు.

రిలీజ్ డేట్ ఫిక్సయ్యాక

రిలీజ్ డేట్ ఫిక్సయ్యాక

ఐతే రిలీజ్ డేట్ ఫిక్సయ్యాక ఈ సినిమాకు బజ్ పెంచడం కోసం ఈ చిత్ర బృందం.. పబ్లిసిటీ ఎత్తుగడలు బాగానే వేస్తోంది. రాయ్ లక్ష్మీ ప్రమోషన్ల కోసం ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా ఎఫైర్ల గురించి.. సినీ పరిశ్రమలో అమ్మాయిలు ‘కోర్కెలు తీర్చడం' గురించి.. ఇంకా సంచలన విషయాలు ఎన్నింటి గురించో మాట్లాడుతోంది.

 నగ్మా జీవిత కథతో

నగ్మా జీవిత కథతో

మరోవైపు ఈ సినిమా నగ్మా జీవిత కథతో తీసిందనే సంకేతాలు ఇవ్వడం ద్వారా మీడియాలో పబ్లిసిటీ రాబట్టే ప్రయత్నమూ చేశారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఈ చిత్రంలోని కీలకమైన ఇంటిమేట్ సీన్స్ లీక్ గురించి పెద్ద డిస్కషన్ నడుస్తోంది. విడుదలకు ముందే ఇలాంటి బోల్ద్ సీన్లుకొన్ని బయటికి రావటం కొత్త ట్రెండు.

పబ్లిసిటీ కోసం

పబ్లిసిటీ కోసం

ఈ మధ్య బాలీవుడ్లో విడుదలకు ముందే సినిమాలోంచి చిత్ర బృందమే కొన్ని సీన్స్ లీక్ చేసి.. పబ్లిసిటీ కోసం ట్రై చేసే ట్రెండు నడుస్తోంది. ‘జూలీ-2' విషయంలోనూ అదే స్టైల్ ఫాలోవుతున్నారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. మొత్తం ఈ సినిమా టీమ్ తీరు చూస్తుంటే నగ్మా అన్నట్లుగా ‘దిగజారుడుతనం' బాగానే కనిపిస్తోంది. అన్న విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X