క్రిష్ కి నో ఎందుకంటే..వెంకీ

ఇక విమర్శకుల ప్రశంసలు పొందిన గమ్యం హిట్ రాగానే వెంకటేష్ పిలిచి సినిమా ఇస్తాననటం జరిగింది. అప్పడు 'కృష్ణం వందే జగత్ గురుమ్' తయారైంది. అలాగే సూపర్ హిట్ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రంలో వెంకీ సరసన చేసిన త్రిష మళ్ళీ ఈ సినిమాతో జతకడుతుందని వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాకున్న మరో స్పెషాలిటీ మొదటిసారిగా సురేష్ బాబు నిర్మిస్తున్న చిత్రాన్ని అశ్వనీదత్ సినిమాను సమర్పించటం అని హైప్ చేసారు. అయితే అనుకోని విధంగా ఈ సినిమా ఆగింది. ప్రుస్తనుతం వెంకీ ఈనాడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉంటే..క్రిష్ ..అల్లు అర్జున్ తో చేస్తున్న వేదం ప్రారంభించే హడావిడిలో ఉన్నారు.
venkatesh krish gamyam trisha suresh babu ashwini dutt eenadu allu arjun vedam క్రిష్ వెంకటేష్ గమ్యం అశ్వనీదత్ సురేష్ బాబు త్రిష


Click it and Unblock the Notifications