తనని ఎప్పుడూ తిడుతున్నారని, హెరాస్ చేస్తున్నారని ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీపై అతని భార్య సభా గళధారి కేసు పెట్టింది. ముంబయి లొకండ్ వాల ఏరియాలో పోలీసులు ఈ కేసు ఫైల్ చేసారు. ఈ విషయమై ఆమెకు కోర్టు సంప్రదించమని సలహా ఇచ్చామని సీనియర్ పోలీస్ అదికారి కిరణ్ సొనోని తెలిపారు. అంతేగాక మళ్ళీ ఆమెను వేధించవద్దని అతన్ని హచ్చరించినట్లు ఆయన తెలిపారు.