ఐశ్వర్యారాయ్ పోటీ అక్కడ నుంచా?

ఆ సిఫార్స్ లేఖలో బీహార్‌లోని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆమె నిలబడటాన్ని కోరుకుంటున్నారని తెలిపాడు. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో మథేపురాలో శరద్‌యాదవ్‌పై రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, చాప్రా నియోజకవర్గంలోనూ పోటీ చేసిన లాలూ ఈ స్థానాన్ని అట్టేపెట్టుకుని మథేపురాకు రాజీనామా చేశారు. ఇక్కడ వెనుకబడిన యాదవ కులస్తులే ఎక్కువగా ఉన్నారు. మరి అటువంటి చోట ఐశ్వర్య నెగ్గుకు రాగలదా అన్నది అందరూ ఆలోచనలో పడుతున్నారు.


Click it and Unblock the Notifications











