రామ్ చరణ్ కి అగ్నిపరిక్ష

రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో రెడీ అయిన మగధీర రిలీజు దీనికి వేదిక కాబోతోంది. ఇక ఇప్పటికి ఒక సినిమా మాత్రమే ఖాతాలో ఉన్న రామ్ చరణ్ కి ఇంకా పూర్తిగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడలేదు. దాందో చిరుత సినిమా సమయంలో లాగా చిరంజీవి ఫ్యాన్స్ ఓపినింగ్స్ కి సాయింపడతారా అనేది సందేహమే అంటున్నారు. కాని రాజమౌళి క్రేజ్ కొంత వరకూ ఉపయోగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. సినిమా బాగుండటం ఒకెత్తు అయితే చరణ్ నటన కొంత నెట్టుకురావాలి అంటున్నారు. అయితే చిరంజీవి ఓడిపోయినంత మాత్రాన హఠాత్తుగా క్రేజ్ పోదని అది బంగారు కోడిపెట్ట రీమిక్స్ పాటతో ప్రూవ్ అవుతుందని కోందరు అంచనాలు వేస్తునారు.
ram charan teja magadheera rajamouli chiru fans chiruta chiranjeevi kajal చిరంజీవి అభిమానులు రామ్ చరణ్ రాజమౌళి చిరుత


Click it and Unblock the Notifications