For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
రాజమౌళి ఎఫెక్ట్ కి ప్రభాస్ ఇప్పటికైనా చెక్ పెడుతాడా?
News
oi-Saraswathi N
By Sindhu
|
రాజమౌళి ఎఫెక్ట్ తో సతమతమైన జూ ఎన్టీఆర్ మళ్లీ అతని హ్యాండ్ పడితేనే తిరిగి కోలుకున్నాడు. మళ్లీ హిట్ ట్రాక్ పట్టాడు. అయితే ఇంకా రాజమౌళి ఎఫెక్ట్ వల్ల వస్తోన్న వరుస పరాజయాలను ప్రభాస్ మాత్రం అడ్డుకోలేకపోతున్నాడు. ఛత్రపతి తర్వాత ఇంతదాకా మాస్, మాస్ అంటూ చేతులు కాల్చుకున్న ప్రభాస్ ఈ సినిమాతో లవర్ బాయ్ గా మారిపోయాడు. లవ్ స్టోరీల స్పెషలిస్టు కరుణాకరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తనను గట్టేక్కిస్తుందని ప్రభాస్ కోరుకుంటున్నాడు. అన్నట్టు 'డార్లింగ్" ని కూడా 'ఛత్రపతి" నిర్మాత ప్రసాద్ నిర్మించారు. చూద్దాం ప్రభాస్ ని డార్లింగ్ ఒడ్డున వేస్తుందో లేక మళ్లీ రాజమౌళినే వచ్చి ఓ చెయ్యి వేయ్యాలో!
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ప్రభాస్ కాజల్ డార్లింగ్ రాజమౌళి ఛత్రపతి జూ ఎన్టీఆర్ కరుణాకరణ్ prabhas kajal darling rajamouli chatrapati karunakaran
Story first published: Wednesday, April 14, 2010, 15:52 [IST]
Other articles published on Apr 14, 2010