రామ్ చరణ్ ఏప్రిల్ 9 సెంటిమెంట్!

By Staff

Ram Charan Teja
చిరంజీవి "ఘరానా మొగుడు" చిత్రం ఏప్రిల్ 9న విడుదలై, అప్పట్లో కలెక్షన్ల కుంభవర్షం కురిపించిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ-ఎస్ ఎస్ రాజమౌళిల కాంబినేషన్ లో రూపొందుతున్న "మగధీర" చిత్రం కూడా ఏప్రిల్ 9 న విడుదల కానుంది.

అయితే చిరంజీవి "ఘరానా మొగుడు" విడుదల నాటికి ఉన్న రేంజికి రామ్ చరణ్ ఎదగలేదు కాబట్టి ఈ డేట్ సెంటిమెంట్ వర్కవుట్ కాదని ఒక అభిప్రాయం. ఆ మాటకొస్తే ఒక సూపర్ హిట్ సినిమా విడుదలైన నెల, తేదీని చూసుకుని విడుదల చేసిన సినిమాలు విజయం సాధించలేకపోయాయి. అయితే ఈ సినిమా రంగం సెంటిమెంట్ల మయం. కాబట్టి ఎవరిష్టం వారిది.

"మగధీర" సినిమా అంత బాగా రాలేదని, మహా అయితే యావరేజిగా నిలబడుతుందని రషెస్ చూసిన సన్నిహితులే అంటున్నారు. ఇటీవలే అవార్డు అందుకున్న రామ్ చరణ్ మాత్రం ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రాజమౌళి ఫార్ములా, ప్రతిభ ఫలిస్తే సినిమా బాగా ఆడే అవకాశముంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X