ఈ సారి మెగా మేనల్లుడే ‘విన్నర్’ అయ్యేలా ఉన్నాడు (ట్రైలర్ అదిరింది)

సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విన్నర్’.

By Bojja Kumar

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'విన్నర్'. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.

ట్రైలర్ చూస్తుంటే ఈ సారి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీసు విన్నర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ స్పెషల్ ఐటం సాంగ్ చేస్తుండటం సినిమాకు మరో హైలెట్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న 'విన్నర్' చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) కలిసి లక్ష్మీ నరసింమా ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు.

rnrn

ట్రైలర్

విన్నర్ చిత్రంలో సాయి ధమర్ తేజ్ ఎనర్జీ లెవల్స్, డైలాగ్స్, యాక్షన్ మెగా అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. రకుల్ అందాలు కూడా సినిమాకు మరో హైలెట్.

rnrn

అనసూయ

సెక్సీ యాటిట్యూడ్, చలాకీ తనం, ఆకట్టుకునే అందంతో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేసింది. సూయ సూయ అంటూ సాంగే ఈ స్పెషల్ సాంగును ప్రముఖ యాంకర్ సుమ కనకాల పాడటం విశేషం.

 మెగా హీరోను సమంత పిచ్చోన్ని చేసిందంటూ... ప్రచారం!

మెగా హీరోను సమంత పిచ్చోన్ని చేసిందంటూ... ప్రచారం!

 రిలీజ్ ఎప్పుడు

రిలీజ్ ఎప్పుడు

ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోను దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. గోపీచంద్ మలినేని తీసిన సినిమాలకు మినిమమ్ గ్యారంటీ అనే పేరుంది. విన్న చిత్రంపై కూడా అంచనాలు బావున్నాయి. ఫిబ్రవరి 24న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X