ఎన్టీఆర్‌పై భీకర చేతబడి!?

దీనిపై జ్యోతిష్య, పరిహార శాస్త్ర పండితులు కూలంకష చర్చలకు తెరలేపిన ఫలితంగా ఎన్టీఆర్‌పై క్షుద్రపూజలు జరిగిందన్న విషయం నిర్థరణకు వచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ ప్రమాదానికి గురయిన తీరు పరిశీలించిన పండితుల మదిలో అనుమానాలు తలెత్తిన నేపథ్యమే ఈ వాస్తవాలు వెలుగుచూడటానికి అసలు కారణం. ప్రచారం తొలి దశ ముగించుకుని ఉగాది ముందురోజు ఇంటికి వెళుతున్న జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రత్యర్ధులు క్షుద్రపూజలు నిర్వహించిన ఫలితంగానే ఆయన ప్రమాదానికి గురయినట్లు సమయాచారులు చెబుతున్నారు. క్షుద్రపూజలు నిర్వహించే వారిని కౌళాచారులని పిలుస్తారు. ఎన్టీఆర్ ప్రచార ప్రభావంతో బెంబేలెత్తిన ప్రత్యర్థులు ఆయన తన ప్రచారం కొనసాగించకుండా కాలభైరవ పూజలు (అఘోరా ప్రయోగం) నిర్వహించినట్లు చెబుతున్నారు. దీనికి కేరళ లోని తిరుసూరు కార్యే త్రమని తెలుస్తోంది.
1 | 2
More from Filmibeat
jr ntr tdp road accident ugadi elections kerala tirusuru collector ఎన్టీఆర్ క్షుద్ర ప్రయోగం జ్యోతిష్య


Click it and Unblock the Notifications











