»   » సరదాగా, సందడిగా....బాహుబలి లొకేషన్లో ఇలా! (ఫోటో ఫీచర్)

సరదాగా, సందడిగా....బాహుబలి లొకేషన్లో ఇలా! (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ దర్శక నిర్మాతలు ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసారు. ‘బాహుబలి' సినిమా ప్రతి రోజూ వార్తల్లోఉండేలా చేయడం, జనాలు బాహుబలి గురించి ఆసక్తిగా ఎదురు చూసేలా చేడమే ఇపుడు వారి లక్ష్యం.

అందులో భాగంగా ‘బాహుబలి' ప్రమోషన్ టీం రోజుకొక కొత్త ఐడియాతో ముందుకు వస్తున్నారు. టీవీలు, పేపర్లు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఇలా ఎక్కడ చూసినా బాహుబలి గురించే చర్చ సాగుతోంది. తాజాగా బాహుబలి సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ విడుదల చేసారు.


సినిమా చిత్రీకరణ సమయంలో లొకేషన్లో పరిస్థితి ఎలా ఉంటుంది? సినీ స్టార్లు, టెక్నీషియన్స్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, నటీ నటుల మధ్య రిలేషన్ షిప్ ఎలా ఉంటుందో ఈ స్టిల్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలపై మీరూ ఓ లక్కేయండి.


ప్రభాస్, రమా రాజమౌళి
  

ప్రభాస్, రమా రాజమౌళి

బాహుబలి మూమీ లొకేషన్లో ప్రభాస్, రమా రాజమౌళి ఇలా సరదాగా...


తమన్నా
  

తమన్నా

షూటింగ్ లొకేషన్లో తమాన్న ఇలా...


రానా, రాజమౌళి
  

రానా, రాజమౌళి

రానా, రాజమౌళి చిత్రీకరణ సమయంలో ఇలా...


ప్రభాస్, రానా
  

ప్రభాస్, రానా

ప్రభాస్, రానా షూటింగ్ బ్రేక్ లో ఇలా...


రాజమౌళి, ప్రభాస్
  

రాజమౌళి, ప్రభాస్

రాజమౌళి, ప్రభాస్ షూటింగ్ వీడియోను పరిశీలిస్తూ...


రాఘవేంద్రరావు...
  

రాఘవేంద్రరావు...

చిత్ర సమర్పకుడు రాఘవేంద్రరావు షూటింగ్ స్పాట్లో...


ప్రభాస్, రానా
  

ప్రభాస్, రానా

ప్రభాస్, రానా షూటింగ్ సమయంలోఇలా...


రమ్య కృష్ణ, అనుష్క
  

రమ్య కృష్ణ, అనుష్క

రమ్య కృష్ణ, అనుష్క షూటింగ్ సమయంలో ఇలా ముచ్చట్లు...


నిర్మాతతో ప్రభాస్
  

నిర్మాతతో ప్రభాస్

నిర్మాత శోభు యార్లగడ్డతో ముచ్చటిస్తూ ప్రభాస్...


సరదాగా, సందడిగా....బాహుబలి లొకేషన్లో ఇలా!
  

సరదాగా, సందడిగా....బాహుబలి లొకేషన్లో ఇలా!

సరదాగా, సందడిగా....బాహుబలి లొకేషన్లో ఇలా! (ఫోటో ఫీచర్)


Please Wait while comments are loading...