ఫోటోలు: ఆసక్తి రేపుతున్న ‘కామసూత్ర 3డి’

By Bojja Kumar

ముంబై: వాత్సాయన కామసూత్ర గ్రంథంలోని అంశాలను ఫోకస్ చేస్తూ బాలీవుడ్ దర్శకుడు రూపేష్ పాల్ తెరకెక్కిస్తున్న శృంగార దృశ్య కావ్యం 'కామ సూత్ర 3డి'. మానవ జీవితంలో ఎంతో ప్రధానమైన శృంగారాన్ని ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకుని కామసూత్రలోని భంగిమలను 3డిలో చూపెట్టబోతున్నాడు దర్శకుడు.

అయితే ఇది కేవలం సెక్స్ చిత్రం అనుకుంటే పొరపాటే. ఒక చారిత్రక నేపథ్యాన్ని సినిమాకు అపాదించి చూపెట్టబోతున్నారు. సినిమాలో నటీనటుల కాస్టూమ్స్, సినిమా సెట్టింగ్స్ విషయంలో దర్శకుడు రూపేష్ పాల్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా విడుదలైన ఈచిత్రం వర్కింగ్ స్టిల్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

కామసూత్ర 3డి సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ స్లైడ్ షోలో చూస్తూ...సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

షెర్లిన్ చోప్రా

షెర్లిన్ చోప్రా


కామసూత్ర 3డి చిత్రంలో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా ముఖ్యపాత్రలో నటిస్తోంది. కథానుగుణంగా కొన్ని సీన్లలో ఆమె నగ్నంగా నటించింది. ఇప్పటికే విడుదలైన షెర్లిన్ చోప్రా ఫోటోలు సినిమాపై అంచనాలు పెంచాయి.

పెద్దలకు మాత్రమే

పెద్దలకు మాత్రమే


రూపేష్ పాల్ దర్శకత్వంలో 3డిలో రూపొందే కామసూత్ర మూవీ పెద్దలకు మాత్రమే. ఇందులో షెర్లిన్ చోప్రా నగ్నంగా నటించింది. స్తనాలపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా వివిధ భంగిమలతో ఈ చిత్రంలో శృంగార ప్రియులను అలరించనుంది. ఆ మధ్య ఓ వీడియో ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి శృంగార ప్రియుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచుతోంది.

3డిలో శృంగార భంగిమలు

3డిలో శృంగార భంగిమలు


ఈ సినిమా గురించి దర్శకుడు రాపేష్ పాల్ మాట్లాడుతూ..... ‘నేను అనుకున్న పాత్ర చేయడానికి షెర్లిన్ లాంటి హాట్ లేడీ అయితేనే కరెక్ట్, ఇండియన్ ఆటిట్యూడ్‌తో పర్ ఫెక్ట్ ఫిగర్‌తో ఉన్న షెర్లిన్ ఆ పాత్రలో ఇరగ దీయడం ఖాయం. దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ నాకు చాలెంజ్. 3డి టెక్నాలజీ ద్వారా శృంగార భంగిమలను అద్భుతంగా చూపెట్టగలం' అన్నారు.

నగ్నత్వం ఒక ఆర్ట్

నగ్నత్వం ఒక ఆర్ట్


షెర్లిన్ చెప్రా మాట్లాడుతూ...నగ్నంగా నటించడం అనేది ఒక ఆర్ట్ అంటోంది. ఆమె గతంలో ప్లేబాయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

షెర్లిన్ దశ తిరిగేనా?

షెర్లిన్ దశ తిరిగేనా?


ఈ సినిమాతో షెర్లిన్ చోప్రా తన దశ తిరుగుతుందనే నమ్మకంతో ఉంది. సినిమా ఇంగ్లీషులోనూ విడుదలవుతుండటంతో ఇంటర్నేషనల్‌గా తనకు పేరొస్తుందని ఆశిస్తోంది.

భారతీయ యువరాణి కథ

భారతీయ యువరాణి కథ


కామసూత్ర 3డి అనేది ఒక భారతీయ యువరాణి కథ. ఒక రియల్ చారిత్రక నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వాత్సాయన కామసూత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

యూనిట్ సభ్యులతో దర్శకుడు

యూనిట్ సభ్యులతో దర్శకుడు


దర్శకుడు రూపేష్ పాల్ సినిమాలోని నటీమణులతో కలిసి ఇలా ఫోటోలకు ఫోజు ఇచ్చారు.

రొమాంటిక్ సన్నివేశాలు

రొమాంటిక్ సన్నివేశాలు


శృంగార దృశ్య కావ్యం పండాలంటే రొమాంటిక్ సీన్స్ బాగా రావాలి. ఇందుకు గాను దర్శకుడు రూపేష్ పాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

సినిమాలో నాజర్?

సినిమాలో నాజర్?


ఈ చిత్రంలో ప్రముఖ దక్షిణాది నటుడు నాజర్ నటిస్తున్నట్లు సమాచారం. అయన షెర్లిన్ చోప్రా తండ్రి పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

రాజుల చరిత్రతో...

రాజుల చరిత్రతో...


రాజ్ పుత్ వంశానికి చెందిన రాజు పాత్రలో నాజర్ కనిపించబోతున్నాడు. అతని సామ్రాజ్యంపై మొఘలులు దాడి చేసి వశ పరుచుకుంటారు. ఆ తర్వాత అతను మానసికంగా సఫర్ అయిన అధికారం లేని జీవితం గడుపుతాడు. ఇందులో నాజర్ కూతురుగా షెర్లిన్ చోప్రా కనిపించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X